స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యానికి గురవ్వడంతో ఎక్కడికక్కడ షూటింగ్ లు బంద్ అయిన సంగతి తెలిసిందే. 'ఖుషీ' సినిమా షూటింగ్ సమంత సెట్స్ కు వస్తే తప్ప జరగని పరిస్థితి ఉంది. ఆమె వచ్చే వరకూ వెయిట్ చేయడం తప్ప టీమ్ కి ప్రత్నామ్నా యం లేదు. అలాగే బాలీవుడ్ షూటింగ్ లు సైతం డిలే అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సమంత పై నెట్టింట ప్రచారం పతాక స్థాయికి చేరింది.
సమంత షూటింగ్ కి వెళ్లకపోవడంతో బాలీవుడ్ సినిమాలు అమెను తప్పిస్తున్నాయని..కొత్త నాయిక కోసం అన్వేషణ చేస్తున్నట్లు ప్రచారం సాగింది. అలాగే ఖుషీ టీమ్ సైంత మరికొన్ని రోజులు వెయిట్ చేసి చివరిగా హీరోయిన్ విషయంలో రీప్లేస్ గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నట్లు మీడియా కథనాలు అంతకంతకు వెడెక్కించాయి.
ఒకవేళ సమంత కోలుకున్నా! కొన్నినెలలు పాటు పూర్తి విశ్రాంతి లోనే ఉండే అవకాశం ఉందని...ఎలాంటి సినిమా షూటింగ్ హాజరయ్యే ఛాన్సే లేదని కథనాలు వైరల్ అవుతన్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కథనాలపై సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. ఇదంతా మీడియా సృష్టి అని ఆ వార్తలని ఖండించారు. సమంత సంక్రాంతి తర్వాత ఖుషీ సినిమా షూటింగ్ కి హాజరవుతుందన్నారు.
ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత హిందీ సినిమాలు పూర్తి చేయనుందన్నారు. జనవరి నుంచి ఓ హిందీ సినిమా షూటింగ్ కి హాజరు కావాల్సి ఉండగా ఖుషీ చిత్రీకరణ కారణంగా కొంత జాప్యం చోటు చేసుకోవచ్చు అన్నారు. ఏప్రిల్-మే నెలల నుంచి పూర్తి స్థాయిలో హిందీ సినిమాలపై సామ్ దృష్టి పెడుతుందని క్లారిటీ ఇచ్చారు.
అలాగే తన కారణంగా నిర్మాతలు ఎవరూ ఇబ్బంది పడకూడద ని..అవసరం అనుకుంటే వేరే హీరోయిన్లతో షూటింగ్ చేసుకోవచ్చని.. తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేస్తానని సమంత హిందీ నిర్మాతలతో చెప్పినట్లు మేనేజర్ తెలిపారు. కానీ నిర్మాతలంతా సమంత కోసం వెయిట్ చేస్తున్నారు తప్ప ప్రత్నామ్నాయ ప్రయత్నాలు చేయలేదని..ఆమెపై వస్తోన్న నెగిటివ్ కథనాలన్నీ అవాస్తవాలని తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.