త్వరలోనే స్టార్ హీరోయిన సమంత పెళ్ళిచేసుకోబోతోంది. సాధారణంగా చాలామంది హీరోయిన్లు పెళ్ళి ఫిక్స్ అనగానే ఇక స్కిన్ షో అనేది మానేస్తారు. అందాల ఆరబోతను పూర్తిగా తగ్గించేస్తారు. కాని సమంత మాత్రం.. ఎంగేజ్మంట్ అయ్యాక కూడా అదే రేంజులో రచ్చ చేస్తోంది. చూస్తే అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. అసలు ఈ రేంజులో గ్లామరసం ఆరబోస్తే ఫ్యాన్స్ పరిస్థితి ఏమవుతుందో చూసుకోండి.
ఆల్రెడీ మన అమ్మడు జె.ఎఫ్.డబ్లూ మ్యాగజైన్ కోసం ఖాదీలో తయారుచేసిన బికినీ టాపులు వేసుకుని ఫోజులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ బికినీ బ్రాలలో అమ్మడు మొత్తం ఫోటో షూట్లో బీభత్సంగా మెరిసింది. ఇప్పుడు ఆ షూట్ కు సంబంధించి ఇతర ఫోటోలు రావడంతో.. చూపరులు ఉక్కిరిబిక్కిరికి లోనవుతున్నారు. బాలీవుడ్ లో ఒక కరీనా కపూర్.. ఒక మలైకా అరోరా తరహాలో.. పెళ్ళయ్యాక కూడా అమ్మడు హాటు హాటుగా ఇలా ఆరబోస్తుంటే.. అబ్బో కుర్రాళ్ళు తట్టుకోలరేంతే. బికినీ టాపుల్లో నడుం మడతలను ఆరబోస్తున్న స్యామ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ర్టీ అయిపోయింది.
కాకపోతే ఇక్కడే ఒక విషయం ఉందండోయ్. అమ్మడు ఇలా ఫోటో షూట్లకు ఎంత హాటుగానైనా కనిపించడానికి రెడీ అని చెప్పింది కాని.. సినిమా పాటల్లో మాత్రం ఇకమీదట హాట్ హాటర్ హాటెస్ట్ వేషాలేవీ వేయదట. తన అందం తాలూకు టార్చర్ అంతా కేవలం ఫోటోషూట్ల వరకే పరిమితం అంటోంది. అది సంగతి.