టెన్నిస్ ప్లేయర్లందు గ్లామరస్ టెన్నిస్ ప్లేయర్లు వేరయా.. అంటూ సరదాగా చాలామంది గ్లామర్ ప్రియులు కామెంట్ చేస్తుంటారు. అన్నా కౌర్నికోవా.. మరియా షరపోవా.. స్టెఫిగ్రాఫ్ ఇలాంటి భామలందరూ టెన్నిస్ లో సంచలనాలు సృష్టించడమే కాదు.. ఆఫ్ ది కోర్టు తమ అందచందాలతో కూడా మత్తెక్కించేశారు. మన భారతదేశం నుండి.. అలాంటి ఒక టెన్నిస్.. అబ్బే అసలు అలాంటి ఒక స్పోర్ట్స్ ప్లేయర్ ఉన్నారా అంటే.. ఖచ్చితంగా మనం సానియా మీర్జా పేరే చెప్పుకోవాలి.
ఎప్పటికప్పుడు టెన్నిస్ లో భారత పతాకాన్ని అల్లంత ఎత్తున రెపరెపలాడిస్తూనే.. మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు అమ్మడు ర్యాంప్ వాకులూ.. టివిషోల్లో పాల్గొనడాలూ గట్రా చేస్తుంది. ఇకపోతే వింబుల్డన్ వంటి పోటీల్లో తెల్ల బట్టల్లో మెరిసే సానియా.. ఈసారి డబ్ల్యూ.టి.ఏ. ఛాంపియన్ షిప్ లో.. తన మాజీ పార్టనర్ మార్టినా హింగీస్ తో కలసి ఆడుతున్న ఆఖరి మ్యాచెస్ లో.. కొత్త స్టయిలింగ్ తో కనిపించింది. వైట్ టాప్ అండ్ కలర్ ఫుల్ స్కర్టుతో ఇరగదీసింది. ఖచ్చితంగా సానియాను చూసినవారెవ్వరైనా కూడా.. వాటే గ్లామరయ్యా అనకుండా ఉండలేరు మరి.
ప్రస్తుతం ప్రపంచ డబుల్స్ క్రీడాకారిణిల్లో నెం.1 స్థానంలో వెలుగొందుతున్న సానియా.. టెన్నిస్ నుండి రిటైరయ్యాక సినిమాల్లోకి ఏమన్నా వస్తుందేమో చూడాలి అంటున్నారు గ్లామర్ లవర్స్. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/