పటౌడి యువరాణి సారా అలీ ఖాన్ బాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుసగా ఒకదాని వెంట ఒకటిగా సినిమాలకు కమిటవుతోంది. నిన్ననే ఈ బ్యూటీ కొత్త చిత్రం అట్రాంగి రే! ప్రీపోస్టర్ రిలీజైంది. ధనుష్ - అక్షయ్ కుమార్ లాంటి స్టార్ల సరసన రొమాంటిక్ గాళ్ గా కనిపిస్తున్న పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. త్వరలోనే ఈ సినిమాని ప్రారంభించి 2021లో రిలీజ్ చేయనున్నారు.
మరో వైపు తాజా సీక్వెల్ చిత్రం `లవ్ ఆజ్ కల్` రిలీజ్ కి సంబంధించిన ప్రమోషన్స్ లోనూ సారా బిజీగా ఉంది. 24 ఏళ్ల ఈ చిన్నది రెగ్యులర్ గా మూవీ ఈవెంట్లకు అదిరిపోయే స్టైల్ తో ప్రత్యక్షమవుతోంది. ట్రెండీ డిజైనర్ దుస్తుల్లో తళతళా మెరిసిపోతోంది. తాజాగా లవ్ ఆజ్ కల్ ప్రమోషన్స్ లోనూ మతి చెడే లుక్ తో కనిపించింది. సరి కొత్త #OOTN బ్రాండ్ డ్రెస్ తో సారా సడెన్ ట్విస్టిచ్చింది. ఒళ్లంతా ఎర్ర రంగు రిబ్బన్లు చుట్టుకుని ఇలా వచ్చేసిందా? అన్నంత స్పెషల్ లుక్ తో కనిపించింది.
ప్రస్తుతం బాలీవుడ్ లోనే మోస్ట్ ప్రామిస్సింగ్ స్టార్ గా సారా అలీఖాన్ ఎదిగేస్తోంది. చూస్తుండగానే కోట్లాది రూపాయల పారితోషికాలు అందుకుంటూ సినిమాలతో క్షణం తీరిక లేనంత బిజీ అయిపోయిది. అలాగే కార్పొరెట్ ప్రకటనల్లోనూ అంతే బిజీ అయిపోయింది. ఏడాదికి డజను బ్రాండ్స్ కి ప్రమోట్ చేసేంతగా ఎదిగిపోయింది. మునుముందు పటౌడీ కాంపౌండ్ ఆస్తుల్ని పదింతలు చేసే సత్తా ఈ అమ్మడికి ఉన్నట్టే కనిపిస్తోంది. సారా పర్సనల్ క్వాలిటీస్ అంతే ఇంప్రెస్సివ్. ఆ ఒక్క చూపు చాలు బోయ్స్ క్లీన్ బౌల్డ్ అయిపోవడానికి. బాలీవుడ్ లో గ్రేట్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా తనని నిలబెట్టింది ఆ కళ్లు.. చిరునవ్వేననడంలో సందేహమేం లేదు.