ఇప్పుడు తెలుగు సినిమాల రేంజ్ మారిపోయింది. మహేష్ బాబు సినిమాలు అమెరికా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతున్న విధానం చూసి.. చాలామంది పంపిణీదారులూ.. ఎగ్జిబిటర్లు పుట్టుకొచ్చారు. ఇతర హీరో సినిమాలపై కూడా భారీగానే ఇన్వెస్టుమెంట్ పెట్టడం స్టార్ట్ చేశారు. అందుకే ఇప్పుడు అందరి హీరోల సినిమాలూ ఓవర్ సీస్ లో ఓ రేంజులో రిలీజవుతున్నాయి.
అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త రికార్డును సృష్టిస్తున్నాడు. మొదటిసారిగా ఒక తెలుగు సినిమాను 42 దేశాల్లో రిలీజ్ చేయడం అనే సుసాధ్యం చేస్తున్నాడు. అయితే ఈ కౌంట్ ఇంకా పెరిగి.. ఇప్పుడు ''సర్దార్ గబ్బర్ సింగ్'' సినిమాను 42 నుండి ఇంకా పెంచి ఏకంగా 50 దేశాల్లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేశారట. ముఖ్యంగా మెక్సికో వంటి దేశంలో కూడా ఈసారి సినిమా రిలీజవుతోంది. ప్రపంచ చరిత్రలోనే మెక్సికోలో రిలీజవుతున్న తొలి తెలుగు సినిమా సర్దార్. పైగా సినిమాలోని వెస్ర్టన్ లుక్ మెక్సికో వారికి బాగా నచ్చే ఛాన్సుంది. అది సంగతి.
పవన్ కళ్యాణ్ అండ్ కాజల్ కాంబినేషన్ లో కె.ఎస్.రవీంద్ర (బాబీ) రూపొందించిన ''సర్దార్'' సినిమా ఏప్రియల్ 8న రిలీజవుతోంది.