తమిళ హీరో విజయ్ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన 'సర్కార్' బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ విజయం సాధించింది. విజయ్ - మురుగా కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ఇది. తమిళంతో పాటుగా తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ అయింది.
విజయ్ సినిమాలకు తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోయినా మురుగదాస్ బ్రాండ్ వ్యాల్యూ తో రూ. 7.5 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఫైనల్ కలెక్షన్స్ వివరాల ప్రకారం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.46 కోట్ల షేర్ వసూలు చేసి విజయం సాధించింది. ఈ కలెక్షన్స్ తెలుగులో విజయ్ కెరీర్ బెస్ట్ కావడం విశేషం. ఈ సినిమా విజయంతో విజయ్ నెక్స్ట్ సినిమాలకు కూడా డిమాండ్ ఏర్పడడం ఖాయమే.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఏరియా వైజ్ కలెక్షన్స్ పై ఒక లుక్కేయండి .
నైజాం - 2. 59 cr
సీడెడ్ - 1.93 cr (చిత్తూరు జిల్లా తమిళ వెర్షన్ కలిపి)
ఉత్తరాంధ్ర - 0.92 cr
ఈస్ట్ - 0.62 cr
వెస్ట్ - 0.48 cr
కృష్ణ - 0.70 cr
గుంటూరు - 0.88 cr
నెల్లూరు - 0.34 cr
టోటల్(ఏపీ + తెలంగాణా) - రూ. 8.46 cr