ఫోటోటాక్‌ : షమా అందాల ఆరబోతకు అవాక్కవ్వాల్సిందే

Update: 2022-06-21 02:30 GMT
ఉత్తరాది ప్రేక్షకులను వెండి తెర మరియు బుల్లి తెర ద్వారా ఎంటర్‌ టైన్ చేసిన ముద్దుగుమ్మ షామా సికిందర్. కేవలం సినిమాలు... సీరియల్స్ తో మాత్రమే కాకుండా రియాల్టీ షో లు అయిన డాన్స్ షో లు ఇతర గేమ్‌ షో లతో ఆకట్టుకుంది. అంతే కాకుండా వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటించి మెప్పించిన ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత విషయంలో పీక్స్ అన్నట్లుగా ఎంటర్‌ టైన్‌ చేస్తోంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో కుర్రకారును అల్లాడిస్తున్నాయి. తాజాగా షమా క్లీవేజ్ షో ను చేస్తూ ఇచ్చిన ఫోజ్ అందరిని ఆకట్టుకుంది.

ముఖ్యంగా సముద్రంలో ఈ అమ్మడు సరదాగా ఆడుతూ తీసుకున్న ఫోటోలను షేర్‌ చేసి ఆశ్చర్యపర్చింది. ముద్దుగుమ్మ అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది.

షామా సికిందర్ గతంలో కూడా పలు సందర్బాల్లో ఇలాంటి ఫోటోలతో సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్‌ గా నిలిచింది. ఈమద్య కాలంలో మళ్లీ అందాల ఆరబోత చేస్తూ ఫోటోలను ఇన్ స్టా ద్వారా షేర్‌ చేయడం ద్వారా పాపులారిటీని దక్కించుకుంటుంది. హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ఈమద్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది.

ఈమద్య కాలంలో కొందరు నటీ నటులు మూడు పదుల వయసు రాగానే కనిపించకుండా పోతున్నారు. సాదారణ జనాలు అయితే నాలుగు పదుల వస్తే ముసలి వాళ్లు అయినట్లుగానే ఉంటున్నారు.

కాని షామా సికిందర్ నాలుగు పదుల వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా పాతికేళ్ల పడుచు అమ్మాయి మాదిరిగా అందాలను ఆరబోస్తూ అందరితో వావ్ అనిపించుకుంటుంది.
Tags:    

Similar News