బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి అభిమానులే కాదు.. వీరాభిమానులు కూడా ఉంటారు. మరి అభిమాన హీరోని అభిమానించే దాని కంటే ఎక్కువగానే.. ఇంట్లో భార్యను కూడా ఇష్టపడే వాళ్లు చాలామందే ఉంటారు కదా. అలాంటి వ్యక్తే శంకర్ ముసాఫిర్. హిమాచల్ ప్రదేశ్ లో హమీపూర్ అనే ఒక సిటీ ఉంది. ఇందులో గుర్కుల్ మాల్ లో సుల్తాన్ సినిమాని ప్రదర్శిస్తున్నారు.
ఈ గుర్కుల్ మాల్ లోని థియేటర్ లో మొత్తం 120 ఉంటాయి. వీటన్నిటినీ బుక్ చేసుకుంటానని చెప్పాడు శంకర్. ప్రీమియం రేట్ చెల్లించి మరీ.. థియేటర్ మొత్తం అడగడంతో.. ఒప్పుకున్నాడు ఆ మాల్ ఎండీ. రిలీజ్ కి ముందే ఈ బుకింగ్ జరిగిపోగా.. తన 120 మంది స్నేహితులతో వస్తాడని అతను వస్తాడని థియేటర్ వాళ్లు అనుకున్నారట. కానీ శంకర్ ముసాఫిర్ మాత్రం కేవలం తన భార్యతో మాత్రమే రావడంతో.. అక్కడున్నవాళ్లంతా ఆశ్చర్యపోయారట.
కేవలం తన భార్యకోసమే ఇలా థియేటర్ మొత్తాన్ని బుక్ చేయడం.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇంతకీ వీళ్లిద్దరి పెళ్లి ఎప్పుడు జరిగిందో తెలుసా.. 2015 ఏప్రిల్ లో. పెళ్లి జరిగిన ఏడాది తర్వాత కూడా భార్య కోసం ఇంతటి స్టెప్ తీసుకున్నాడంటే.. శంకర్ ముసాఫిర్ రియల్లీ గ్రేట్ కదూ.. మీరేమంటారు!!