స్విమ్ సూట్ లో కనిపించాలంటే శ్రద్ధా దాస్ తర్వాతనే అనేంతగా ఇటీవల సోషల్ మీడియాల్లో చెలరేగిపోతోన్న సంగతి తెలిసిందే. వరుసగా బికినీ ఫోటోషూట్లు.. స్విమ్ సూట్లతో అమ్మడు అంతకంతకు వెబ్ ని హీటెక్కించేస్తోంది. ఇటీవలే ఫ్లోరల్ టూపీస్ లో శ్రద్ధా పూల్ సైడ్ ఫోజులు యూత్ లో హాట్ టాపిక్ గా మారాయి. పూల్ సైడ్ శ్రద్ధా ఆరబోసిన తీరు కంటికి కునుకు లేకుండా చేసింది.
తాజాగా అమ్మడు న్యూ ఇయర్ సందర్భంగానూ మరోసారి బీచ్ లో బికినీతో రచ్చ చేసింది. ఇదిగో ఇక్కడిలా టూపీస్ ధరించి బీచ్ అందాల్ని ఒంటరిగా ఆస్వాదిస్తుంది. టాప్ లో చిలకాకుపచ్చ.. బాటమ్ లో పువ్వుల పీస్ ధరించి సెగలు పుట్టిస్తుంది. సలసలా కాగుతోన్న ఇసుకలో పరవశిస్తూ ఇలా సెల్పీలు దిగి పోస్ట్ చేసింది. ఈ పిక్ లో శ్రద్దా ఐస్ సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతున్నాయి.
కళ్లకి కాటుక పెట్టడంతో మరింత అందంగా కనిపిస్తుంది. ఫ్యాషన్ ప్రపంచంలో బ్యూటీలంతా ఐటెక్స్ ని మర్చిపోయారు. వాళ్లంతా మర్చిపోయినా శ్రద్దా దాస్ మాత్రం మర్చిపోలేదంటూ ఇలా గుర్తు చేసింది. నల్లని రంగు కళ్లకు మరింత వన్నె తీసుకొచ్చింది. పెదాలపై గులాబీ రంగు లిప్ స్టిక్ ..చక్కనైన రూపంతో వావ్ అనిపిస్తుంది. ఇలా గ్లామర్ పరంగా చెలరేగుతున్నా.. అమ్మడికి సరైన ఆఫర్లు రావడం లేదు.
అప్పట్లో గుంటూర్ టాకీస్ లాంటి హిట్ చిత్రంలో రౌడీ రాణిగా బంధిపోటుగా చెలరేగినా కానీ ఎందుకనో శ్రద్ధా ట్యాలెంట్ ని ఎవరూ గుర్తించలేదు. ఇప్పటికీ అవకాశాల కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. కానీ ప్రోత్సహించే వాళ్లే కరువయ్యారు. గతేడాది ఒక్క సినిమా కూడా చేయలేదు. అంతకు ముందు 'నిరీక్షణ' .. కన్నడలో కోటిగొబ్బ 3 చిత్రాల్లో నటించింది.
ఆ తర్వాత టీవీ షోలకే పరిమితమైంది. వెబ్ సిరీస్ ఆప్షన్ ఉన్నా? అక్కడ సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించలేదు. నవ నాయికలు.. సీనియర్ బ్యూటీలంతా అక్కడ బిజీ అవుతుంటే శ్రద్దా మనసు మాత్రం ఇప్పటికీ పెద్ద తెరపైనే ఉంది. మరి న్యూ ఎలివేషన్స్ కొత్త అవకాశాలకు మార్గాలు వేస్తాయేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.