టాలీవుడ్ లో ఈ మధ్య లిరికల్ సాంగ్స్ ను సినిమా రిలీజ్ కి ముందు రిలీజ్ చేయడం ఆనవాయితీగా మారింది. మూవీ రిలీజ్ అయ్యాక.. వీడియో సాంగ్స్ ను అప్ లోడ్ చేస్తున్నారు. కానీ బాలీవుడ్ లో మాత్రం సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు.. ప్రచారం కోసమే వీడియో సాంగ్స్ ఇచ్చేస్తుంటారు.
తెలుగు సినిమా పాటలకు 4-5 మిలియన్ల వ్యూస్ వస్తేనే.. మనం మహాద్భుతం అనుకుంటున్నాం. కానీ బాలీవుడ్ మూవీస్ ఈ రేంజ్ ను ఎప్పుడో దాటేశాయి. మూడు నెలల క్రితం ఓకే జాను మూవీ రిలీజ్ కి ముందు.. హమ్మ హమ్మ సాంగ్ ను రిలీజ్ చేశారు. శ్రద్ధాకపూర్ అందాలు ఆరబోయగా.. ఆదిత్య రాయ్ కపూర్ చేసిన రొమాన్స్ అందరినీ తెగ మెప్పించేసింది. ఇప్పటివరకూ ఆ వీడియో సాంగ్ కు ఏకంగా 153 మిలియన్లు.. అంటే 15 కోట్లకు పైగా వ్యూస్ వచ్చేశాయంటే.. ఆ పాటకు ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో అర్ధమవుతుంది.
ఇదే కాదు.. ఇంతకు మించి వ్యూస్ నమోదైన పాటలు కూడా ఉన్నాయి. బేఫికర్ మూవీలో 'నషే సి ఛద్ గయీ'కు 200 మిలియన్లు.. బార్ బార్ దేఖో చిత్రంలో 'కాలా చెష్మా' అంటూ కేట్ చేసిన డ్యాన్స్ కు 202 మిలియన్లు.. రాయీస్ లో సన్నీ ఆడిన 'లైలా మై లైలా' పాటకు 140 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. దేశవ్యాప్తంగా క్రేజ్ ఉండడంతోనే ఇన్నేసి వ్యూస్ సాధ్యమవుతున్నాయి.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/