హీరోయిన్ గా శ్రద్దా దాస్ ఎంట్రీ ఇచ్చి సుదీర్ఘ కాలం అయ్యింది. అయితే ఈ అమ్మడు హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేక పోయింది. అయినా కూడా ఈ అమ్మడు ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉంది అంటే కేవలం అందం వల్లే అనడంలో సందేహం లేదు. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.
శ్రద్దా దాస్ సుదీర్ఘకాలంగా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో పాత్రల్లో నటించింది. కానీ ఈమెకు ఎక్కువగా హాట్ ఫొటో షూట్ వల్లే పాపులారిటీ దక్కింది అనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో ఈమె యొక్క హాట్ ఫొటోలు ఇన్ స్టా లో తెగ షేర్ అవుతున్నాయి.
తాజాగా మరోసారి ఈ అమ్మడు ఈ ఫొటోతో సందడి చేస్తోంది. సాదారణంగానే శ్రద్దా అందాలకు చలి జ్వరం రావడం ఖాయం. అలాంటిది శ్రద్దా ఇలా వంగి మరీ అందాల జాతర అన్నట్లుగా చూపిస్తే తట్టుకోగలమా చెప్పండి.. అందుకే ఈ ఫొటో ఎంతో మందికి మతులు పోగొట్టింది.
సినిమా లేదా సిరీస్ ఏదో విధంగా ప్రేక్షకుల ముందు ఉండటం లేదంటే ఫొటో షూట్స్ తో ప్రేక్షకుల ముందుకు రావడం ఈ అమ్మడికి రెగ్యులర్ గా అలవాటు.
అందుకే ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతను ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు. మరోసారి ఈ అమ్మడి ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వావ్ అంటూ కితాబిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.