పేరుకే లోదుస్తులు..కానీ అంతా ఓపెన్!

Update: 2022-08-29 07:36 GMT
లోదుస్తుల్లో దుమారం రేపడం బాలీవుడ్ బ్యూటీల‌కు చెల్లినంత‌గా ఇంకే బ్యూటీకి సాధ్యం కాదు. సౌత్ భామ‌లు రేర్ గా ఇలాంటి అటెంప్ట్స్ చేస్తుంటారు. కానీ హిందీ భామ‌ల రేంజ్ లో సౌత్ నాయిక‌లు ఫేమ‌స్  కారు. కానీ శ్రేయా ధ‌న్వంత‌రి నార్త్ భామ‌ల‌కి ఏ మాత్రం తీసిపోకుండా నెట్టింట  కొంత కాలంగా చెల‌రేతుంది.

ఇప్ప‌టికే బికీని దుస్తుల్లో..టెంప్టింగ్ ఫోజుల్లో యువ‌త‌లో అగ్గిరాజేసిన బ్యూటీ మ‌రోసారి లోదుస్తుల్లో సెగ‌లు పుట్టిస్తుంది. ఇదిగో ఇక్క‌డ అండ‌ర్ వేర్ లో వ‌య్యారంగా క్యామ్ కిచ్చిన భంగ‌మ ఒక‌టి  నెట్టింట దుమారం రేపుతుంది. బ్లాక్ క‌ల‌ర్ పీస్ లో థై ఎలివేష‌న్స్ తో ఔరా అనిపిస్తుంది. ఇక టాప్ లో కేవ‌లం జీన్స్ ష‌ర్ట్ మాత్ర‌మే  ధ‌రించి ఎద అందాల‌తో అంతే సెగ‌లు పుట్టిస్తుంది.

టాప్ టూ బాట‌మ్ ని క‌వ‌ర్ చేస్తూ మ‌ధ్య‌లో నాభి అందాలు స‌మ్ థింగ్ స్పెష‌ల్.  పేరుకే దుస్తులు..అంతా ఓపెన్ అనే సంకేతాలు పంపేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

యువ‌త‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఓ తెలుగు అమ్మా యి ఈ రేంజ్లో అందాలు విందు చేయ‌డం నెట్టింట హాట్ టాపిక్ మారింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ గాళ్ అంటూ కితాబులు అందుకుంటుంది.  

ఈ అమ్మడు చాలా కాలం క్రితం  స్నేహగీతంలో నటించగా ఈ చిత్రానికి మధురా శ్రీధర్ దర్శకత్వం వహించారు. అప్పట్లో గ్లామర్ జిగ్ జాగ్ తో పని లేకుండా ఎంతో ట్రెడిషనల్ అవతార్ తో కనిపించింది శ్రేయా.  ఆ తర్వాత హిందీ తమిళ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ నెమ్మదిగా బాలీవుడ్ పోకడలతో చెలరేగిపోవడం కనిపించింది.

ప్రస్తుతం హిందీ వెబ్ సిరీస్ లతో క్షణం తీరిక లేకుండా ఉంది.  ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పాటు స్కామ్ 92 లో నటించిన నటి శ్రేయా ధన్వంతరి తన అందం నటనతో ఆకట్టుకుంది. శ్రేయ తదుపరి డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారమయ్యే  షార్ట్ ఫిల్మ్ 'బర్త్' కోసం వెయిట్ చేస్తోంది. అలాగే దుల్కర్ సల్మాన్ సరసన 'చుప్' లో న‌టిస్తుంది. దీనికి ఆర్ బాల్కీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News