రొమాంటిక్ కపుల్స్ శ్రియ-ఆండ్రి గురించి చెప్పాల్సిన పనిలేదు. పబ్లిక్ గానే రొమాన్స్ లో ఈ జంట ఓ రేంజ్ లో చెలరేగుతుంటుంది. నడిరోడ్డుపై లిప్ లాక్ లు..ఘాడమైన కౌగిలింతలతో కపుల్స్ అందరికీ తాము డిఫరెంట్ అని చెబుతుంటారు. ఈ విషయంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా...నిక్ జోనాస్ జంటని సైతం ఈ స్టార్ కపుల్స్ మించిపోతారు అనడంలో ఎలాంటి అతిశయోక్లి లేదు. ఇన్ స్టా వేదికగా హాట్ ఫోటోల్ని షేర్ చేస్త వాటికింద కొంటె క్యాప్షన్లు సైతం అందించడం శ్రియ ప్రత్యేకత.
ముంబై గేట్ అయినా ... అమెరికా సెంటర్ అయినా..ఇలా స్పాట్ ఏదైనా సరే రియల్ గా రొమాన్స్ పండించడం ఈ జంటకే చెల్లింది. తాజాగా ఈ కపుల్స్ స్విమ్మింగ్ పూల్ లో చెలరేగిపోయారు. స్విమ్ దుస్తుల్లో శ్రియ- ఆండ్రీ అదర చుంబనాలతో సన్నివేశాన్ని హీటెక్కించారు. ప్రియివేటు గా చేయాల్సిన పనుల్ని పబ్లిక్ గానే మరోసారి చేసి చూపించారు. ఇందులో శ్రియి పింక్ కలర్ బికిని ధరించింది. ఇద్దరు స్విమ్మింగ్ పూల్ లో లో ఛాతి వరకూ మునిగి ఉన్నారు. ఆపైనా ఒకరి పెదాలు ఒకరు అందుకుని ఘాడంగా చుంబించుకున్నారు. ఆ ఫోటోని శ్రియ ఇన్ స్టాలో షేర్ చేసి నెటిజనుల్లో మంటలు రేపింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానుల హాట్ కామెంట్లక్లైతే కొదవే లేదు.
ప్రస్తుతం శ్రియ భర్తతో కలిసి ముంబైలోనే ఉంటుది. ఓ బిడ్డకి జన్మను ఇచ్చింది. నటిగా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటుంది. పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` కీలక్ పాత్ర పోషించింది. అలాగే `గమనం` అనే మరో సినిమాలో నటించింది. నటిగా శ్రియా ఇంకా రాణిస్తుందంటే దానికి కారణం అమ్మడి అందచందాలే. ఇప్పటికీ అమ్మడు హీరోయిన్ లక్షణాలు ఎక్కడా కోల్పోలేదు. అందుకే దర్శక-నిర్మాతల దృష్టిలో పడుతోంది.