ఇప్పుడు బీభత్సాతి బీభత్సమైన షాకుకు గురైన వారు ఎవరైనా ఉన్నారా అంటే.. ఖచ్చితంగా అది శృతి హాసన్ ఫ్యాన్స్ అనే చెప్పాలి. గతంలో ఇలాగే ఒక మ్యాగజైన్ కు లింగరీలో ఫోజులిచ్చి షాకిచ్చిన శృతి.. ఇప్పుడు అంతకంటే ఘోరమైన షాకే ఇచ్చింది.
సాధారణంగా స్టార్ హీరోయిన్లు అవ్వక మునుపు.. దీపికా - కత్రినా - ప్రియాంక.. ఇలా అందరూ బికినీల్లో.. టూ పీస్ డ్రస్సులో ఫోజులిచ్చినవారే. కాని మన సౌత్ నుండి బాలీవుడ్ వెళ్ళి.. అక్కడ ఈ రేంజు ఫోజులిచ్చిన వారు తక్కువ. అయితే శ్రీయ వంటి భామలు అప్పట్లో ఎగబడి లోదుస్తుల్లో ఫోజులిచ్చినా.. చివరకు అక్కడి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు తప్పించి ఇంకోటి దొరకట్లేదు. ఇక వరుసగా నాలుగైదు సినిమాలున్నాయిలే అనుకున్న శృతి పరిస్థితి ఇప్పుడు బాలీవుడ్ లో ఖాళీ అయ్యింది. అందుకే రెచ్చిపోయి ఓ మ్యాగజైన్ కోసం భారీ అందాలతో ఖుషీ చేసింది. మరి దీని గురించి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు?
గతంలో ఇలాగే ఓ పత్రిక కోసం.. బికినీ టాపుల్లో త్రిష.. ఆ తరువాత లోదుస్తుల్లో శ్రీయ.. బికినీల్లో ఇలియానా.. ఇలా సౌత్ భామలందరూ నానా చిందులేశాక.. చివరకు బాలీవుడ్ బిషానా ఎత్తేశారు. అందుకే శృతి ఫోటోలను షేర్ చేయకుండా.. వీలైనంత వాటికి పబ్లిసిటీ రాకుండా చూసుకోవాలని అభిమానులు అనుకుంటున్నారట. భలే ఉందమ్మా ఈ ప్లాను. అసలు శృతికి లేని బాధ.. మనకెందుకు గురూ!!