కమల్ హాసన్ కూతురుగా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన శృతి హాసన్.. అనతి కాలంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది కానీ.. హిట్ అందుకోవడానికి మాత్రం సమయం పట్టింది. మొత్తానికి గబ్బర్ సింగ్ తో క్రేజీ హీరోయిన్ అయిపోయిన శృతి హాసన్.. ఆ తర్వాత జోరు బాగానే చూపించింది.
రేసుగుర్రం.. శ్రీమంతుడు.. సక్సెస్ ల తర్వాత తెలుగులో అయితే టాప్ హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది. అదే సమయంలో తమిళ్.. హిందీ భాషల్లోనూ హిట్స్ రావడంతో.. శృతి హాసన్ కు క్రేజ్ పెరిగిపోయింది కానీ.. ప్లానింగ్ చేసుకోవడం సరిగా రాలేదు. ఇదే టైంలో పర్సనల్ లైఫ్ లో కూడా కొన్ని ఛేంజెస్ రావడం.. ఈ భామ కెరీర్ పైనే కాదు ఫిజిక్ కూడా చేంజ్ చూపించేసింది. మరోవైపు సినిమాల సక్సెస్ గ్రాఫ్ పడిపోగా.. ఇప్పుడు కంప్లీట్ గా ఔట్ ఆఫ్ షేప్ అనిపించుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భామకు ఛాన్సులు ఇచ్చే హీరోలే కనిపించడం లేదు.
మహేష్.. ప్రభాస్ లాంటి హీరోలు బాలీవుడ్ వైపు చూస్తుంటే.. పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్ లు కొత్త అందాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో శృతి హాసన్ కు అవకాశాలు రావాలంటే.. రెమ్యూనరేషన్ తగ్గించుకోక తప్పనిసరి పరిస్థితి. క్రేజ్ ఉన్నపుడు కొండెక్కి కూచోడం తప్పులేకపోతే.. అది తగ్గినపుడు దిగిరావడం కూడా తప్పు లేనట్లే కదా.