పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటారు. శ్రుతి ఎంపిక చేసుకునే మేకప్ విధానాలు ఫ్యాషన్స్ అండ్ ట్రెండ్స్ ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్ఠవుతోంది. చాలా మంది సాటి నాయికలతో పోలిస్తే శ్రుతి ఎంపికలు వేరే.ముఖ్యంగా శ్రుతి వెస్ట్రన్ స్టైల్స్ ఇమ్మిటేషన్ .. పాశ్చాత్య పిచ్చి ప్రతిసారీ ఫోటోషూట్లలో బయటపడుతోంది. ఇక శ్రుతి ఒంటిపై పచ్చబొట్లు ప్రత్యేకించి డిబేట్ కి కారణమవుతున్నాయి.
గోతిక్ మేకప్ పై అపార ప్రేమను కనబరిచే శ్రుతి ఇటీవల అమెరికన్ గాయని.. నటి మెకెంజీ వెస్ట్ మోర్ సహకారంతో #McKenziesmakeup ఛాలెంజ్ ను ప్రారంభించింది. ఛాలెంజ్ అంశం బ్యూటిఫుల్ గోతిక్ మేకప్. సృజనాత్మక గోతిక్ రూపాన్ని ప్రదర్శించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎంట్రీలను శ్రుతి బృందం ఆహ్వానించింది.
తాజాగా శ్రుతి హాసన్ # టూమచ్ హెయిర్ డోంట్ కేర్ అంటూ ఒక వెరైటీ హెయిర్ స్టైల్ ని అభిమానులకు పరిచయం చేసింది. చూశారా ఓవరాల్ గా నా గ్లామ్ థింగ్ ఇప్పుడు! ఎపిక్ ఫెయిల్!! అంటూ కొత్త హెయిర్ స్టైల్ ని పరిచయం చేసింది. దీనికి అంతర్జాలంలో స్పందనలు ఆసక్తికరం. శ్రుతి లుక్ పై స్పందించిన ఓ నెటిజన్ అంతే వింతైన రిప్లయ్ ఇచ్చింది. `నా హెయిర్ స్టైల్ ని కాపీ కొట్టడం ఆపేయ్` అంటూ హెచ్చరించడం ఫన్ ని క్రియేట్ చేస్తోంది.