కెరీర్ కంటే వ్యక్తిగత జీవితం ముఖ్యం! అంటూ కఠిన నిర్ణయం తీసుకుని చాలా గ్యాప్ తర్వాత తిరిగి సినీఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. ఇటు సౌత్ అటు బాలీవుడ్‌లోనూ బిజీ బిజీగా మారుతోంది. మైఖేల్ కోర్సలేతో ప్రేమ వ్యవహారానికి బ్రేకప్ చెప్పేసి మళ్లీ సినిమాల్లో బిజీగా మారిన ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో అవకాశం చిక్కినప్పుడల్లా తన సత్తా ఏంటో చూపిస్తోంది. వేడెక్కించే ఫోటోలతో వెబ్ ని హీటెక్కించేస్తోంది. లేటెస్ట్ ఫోటోలు వీడియాలతో నెటిజనులను అలరిస్తున్న శృతిహాసన్ తాజాగా సోషల్ మీడియా ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటో జెట్ స్పీడ్ తో వైరల్ అవుతోంది.
బ్లాక్ టాప్ తో సూపర్ హాట్ లుక్ లో శృతి ఇన్ స్టాను హీటెక్కించేస్తోంది. స్టన్సింగ్ లుక్ లో మునుపెన్నడూ లేనంతగా సూపర్ హాట్ గా శృతి దర్శనమివ్వడం ఆసక్తికరం. ఈ ఫొటోలపై ఇంటర్నెట్ లో హాట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బ్లాక్ లెదర్ ఇన్ వోర్ లో శృతి దర్శనమిస్తున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ లెదర్ ఇన్ వోర్ పై డెనిమ్ జాకెట్ ధరించి శృతి హీటెక్కించింది.
ఈ హాట్ డ్రెస్ ని స్టైలిస్ట్ అమృతరామ్ డిజైన్ చేశారు. ఈ డైజైనర్ వేర్ లో శృతిహాసన్ మరింత బోల్డ్ గా కనిపిస్తూ నెటిజనం సహా ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. `కాటమ రాయుడు` తరువాత కొంత విరామం తీసుకున్న శృతి `క్రాక్` చిత్రంతో మళ్లీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతోంది.