బాలీవుడ్ లో ఓ వైపు బాహుబలి హంగామా తగ్గింది. భజరంగి భాయిజాన్ గురించి కూడా ఎవరూ మాట్లాడుకోవడం లేదిప్పుడు. 600 కోట్లు పైగా వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమాల తర్వాత ఇంకేదైనా సినిమా వస్తోంది అంటే ఆ సినిమా పనైపోయినట్టే అని అంతా బెంగ పెట్టేసుకునే పరిస్థితి. అయితే సరిగ్గా ఇదే పాయింట్ సింగ్ ఈజ్ బ్లింగ్ కి కలిసొచ్చింది.
అక్షయ్ కుమార్ హీరోగా, ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా సైలెంటుగా వచ్చి డీసెంట్ హిట్ అన్న టాక్ తెచ్చుకుంది. బాలేదు, బావుంది.. ఈ రెండిటికి మధ్య ఓ లైన్ గీస్తే .. అదే సింగ్ ఈజ్ బ్లింగ్ అని చెబుతున్నారు. దీన్నిబట్టి ఈ సినిమాలో నటీనటుల ప్రధర్శన, లొకేషన్స్ తదితర విషయాలు ప్లస్ అయ్యాయి కానీ యథావిధిగానే కథేమీ లేదు అని అర్థం చేసుకోవాలి. ప్రభుదేవా విజువల్ మెస్మరైజేషన్‌తోనే ఈ సినిమా ఆడేస్తోందని టాక్. మొత్తానికి జాక్సన్ ఏదో ఒకటి చేశాడు లెండి. కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా కావాల్సినంత స్సయిసీ కలిపాడు.
పైగా ఎమీజాక్సన్ రెడ్ హాట్ బికినీలో రెచ్చిపోయింది. మరోవైపు లారా దత్తా ఇరగదీసింది. అక్షయ్ యథావిధిగానే అదరగొట్టేశాడు. వెరసి ఈ సినిమా కి డీసెంట్ హిట్ అన్న రివ్యూలొచ్చాయి. మొత్తానికి ఎమీజాక్సన్ కి - ప్రభుదేవాకి బాలీవుడ్ లో హిట్టొచ్చిపడినట్టే.