తమిళ హీరో శివ కార్తికేయన్ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా కాస్త హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఇప్పటికే అతను తమిళంలో కొన్ని సినిమాలతో తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. అతను నటించిన డాన్, డాక్టర్ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద వందకోట్లకు పైగా వసూలను అందుకున్నాయి. తెలుగులో కూడా డాన్ సినిమాకు మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి.
ఇక ఇప్పుడు ఎలాగైనా తెలుగులో మంచి క్రేజ్ అందుకోవాలని శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ఒక ప్లాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది అందరూ వేసే ప్లాన్ అయినప్పటికీ కూడా మొదట ఈ సినిమా ఆఫర్ పై కూడా కొన్ని చిన్న రూమర్స్ అయితే వైరల్ అయ్యాయి. ప్రిన్స్ సినిమాను డైరెక్ట్ చేసింది జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్.
ఇక అతనికి మళ్లీ స్వప్న సినిమాస్ వైజయంతి ప్రొడక్షన్లో అయితే మరొక ఆఫర్ ఉంది కానీ అతను అందులో సినిమా చేయకుండా సురేష్ ప్రొడక్షన్లో సినిమా చేశాడు. మొదట అనుదీప్, హీరో శివ కార్తికేయన్ దగ్గరకు వెళ్లలేదట హీరోనే ఈ దర్శకుడిని సెలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. శివకార్తికేయన్ డాన్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు అందుకున్న తరువాత ఏషియన్ సినిమాస్ నిర్మాతలతో ఒక డైరెక్టర్ తెలుగు సినిమా కూడా చేయాలని అనుకున్నాడు.
అవసరమైతే మంచి కథ దొరికితే ద్విభాష సినిమా కూడా చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇక ఏషియన్ సినిమాస్ కథలు వెతుకుతున్న తరుణంలో అప్పుడే శివకార్తికేయన్ తెలుగులో జాతి రత్నాలు సినిమాతో సక్సెస్ అందుకున్న అనుదీప్ గురించి తెలుసుకున్నాడు. కుదిరితే అతనితో కథ సెట్ చేయించండి అని కూడా సలహా ఇచ్చాడట. మొదట అనుదీప్ ప్రిన్స్ కథను నిర్మాతలకు చెప్పిన తర్వాతనే శివకార్తికేయన్ దగ్గరకు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇక ఈ ప్రాజెక్టులోకి దర్శకుడు అనుదీప్ కోరిక మేరకు సురేష్ ప్రొడక్షన్స్ ను కూడా జత చేసుకున్నారు. ఎందుకంటే అనుదీప్ మొదటి సినిమా సురేష్ బాబు నిర్మించారు. పిట్టగొడ అనే ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఇప్పుడు ఫామ్ లో ఉండడంతో మళ్ళీ సురేష్ బాబుకు సక్సెస్ ఇవ్వాలి అని ప్రిన్స్ కథను ఈ విధంగా సెట్ చేయించాడు.
ఏదేమైనా కూడా శివకార్తికేయన్ తెలుగులో గట్టిగానే ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇంతకు ముందు 100 కోట్లు అందుకున్న ఈ హీరో ఇప్పుడు ఈ బైల్యాంగ్యూవల్ సినిమాతో ఇలాంటి కలెక్షన్స్ అందుకుంటాడో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.