సోనాలి బింద్రే కేన్సర్ మహమ్మారిని జయించిన వైనం ఎంతో స్ఫూర్తి దాయకం. సరిగ్గా నాలుగేళ్ల క్రితం మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడిన సోనాలి బింద్రే మహమ్మారితో పెద్ద యుద్దమే చేసి జీవితాన్ని గెలిచింది. మహమ్మారి బారిన పడిన సమయంలో సోనాలి బింద్రే ఎంతగా అనారోగ్యానికి గురయ్యారో తెలిసిందే. శరీరంలో మార్పులు..రూప లావణ్యాన్ని కోల్పోవడం..ముఖంలో మార్పులు..అందమైన జుట్టు ముక్కులు ముక్కలుగా చీలిపోయి ఊడిపోయిన వైనం..మానసిక కృంగిబాటు ఇలా ఒకటేంటి? జీవితమే అంథకారంలోకి వెళ్లిపోయింది.
అయినా ఏనాడు గుండెనిబ్బరాన్ని కోల్పోలేదు. మనోధైర్యంతో ఆ మహమ్మారికే సవాల్ విసిరి నిలబడింది. క్యాన్సర్ జీవితాన్ని మరో దారిలోకి తీసుకెళ్తుంది. కానీ జీవితాన్ని అడ్డుకోదు అన్న ధృడకల్పంతో మహమ్మారిని జయించింది. ముఖంలో ఏ నాడు చిరునవ్వుని మాత్రం చెరగనివ్వలేదు. ఇప్పటికీ ఆనాటి చీకట..చేదు జ్ఞాపకాల్ని తలుచుకుంటూ సామాజిక బాధ్యతగా కేన్సర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
దాదాపు నాలుగేళ్ల పాటు పోరాటం చేసి చివరిగా సోనాలి బింద్రే మళ్లీ మునుపటి అందాన్ని సొంతం చేసుకున్నారు. అవును సోనాలి బింద్రే కొత్త ఫోటో చూస్తే బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పకతప్పదు. వైట్ అండ్ క్రీమ్ కలర్ డిజైనర్ దుస్తుల్లో సోనాలి బింద్రే అందం చూస్తే వావ్ అనాల్సిందే. అంద్యంతం సోనాలి బింద్రే ఆకట్టుకుంటుంది.
కొన్నాళ్ల పాటు క్యాజువల్ దుస్తులకే పరిమితమైన సోనాలి బింద్రే మళ్లీ డిజైనర్ లుక్ లో తళుక్కున మెరవడం మొదలైంది. ఇదిగో ఇప్పుడిలా మెడలో డిజైనర్ డ్రెస్.. నెక్లస్ ధరించి..ఎత్తు మడం చెప్పుల్లో క్యామ్ కి ఫోజులిచ్చారు. ఇక సోనాలి హెయిర్ ఎంతో నేచురల్ గా హైలైట్ అవుతుంది. వైట్ అండ్ లైట్ గోల్డ్ కలర్ హెయిర్ లుక్ లో ఆద్యంతం ఎంతో అందంగా కనిపిస్తున్నారు.
ప్రస్తతుం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటి జనులంతా సోనాలి బింద్రే అందానికి మంత్రముగ్దులు అవ్వకుండా ఉండలేకున్నారు. 47 ఏళ్ల వయసులోనూ సోనాలి ధగధగలు ఔరా అనిపిస్తున్నాయి. వెండి తెరపై ఇక సోనాలి బింద్రే సెకెండ్ ఇన్సింగ్స్ మొదలు పెట్టడానికి రెడీగా ఉందని ఈ ఫోటోతో సంకేతాలు పంపేసారు.
దాదాపు దశాబ్ధం పాటు వెండి తెరకు దూరమైన సోనాలి మళ్లీ ముఖానికి మ్యాకప్ వేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఓ ఓటీటీ వేదిక కోసమే సోనాలి ఇలా ఫోటో సెషన్ లో పాల్గొందా? అన్న సమాచారం అందుతోంది. మరి టాలీవుడ్ సోనాలికి ఎలాంటి అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తుందో చూడాలి.