సినీ ప్రముఖులకు అలవాట్లు ఎక్కువగానే ఉంటాయి. స్మోకింగ్, డ్రింకింగ్ కామన్. అయితే గాయకుడైన ఎస్పీ బాలు తన గొంతు పాడవకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని అందరూ అనుకుంటారు. కానీ ఆయనకు అలాంటి పట్టింపులు ఏవీ ఉండేవి కాదని తెలిసింది.
ఎస్పీ బాలు సినిమాల్లో పాటలు పాడుతున్నప్పుడు కూడా స్మోకింగ్ చేసేవారట.. తన సినీ ప్రముఖుల సన్నిహితుల ద్వారా ఇది అలవాటైందట.. ఒకదశలో ఎస్పీ బాలు స్మోకింగ్ కు బానిస కూడా అయ్యారని ఆయన కుమారుడు చరణ్ ఒక సందర్భంలో చెప్పాడు.
అయితే తన కూతురు పల్లవి మాటతో ఎస్పీ బాలు స్మోకింగ్ ను మానేశాడట.. ఇక బాలు తన కొడుకు చరణ్ తో ఒక తండ్రిగా కాకుండా స్నేహితుడిగా ఉండేవాడని ఇద్దరూ మిత్రుల్లా జోక్స్ వేసుకునే వారట..
అలా తన కొడుకు, కుమార్తెకు ఎస్పీ బాలు ఎంతో విలువ ఇచ్చేవారని.. వారు చెప్పింది తూచా తప్పకుండా పాటించేవారని పాత జ్ఞాపకాలను వారు నెమరువేసుకున్నారు.