బాహుబలి కోసం జనాలు ఎదురుచూసి.. ఆలోచించి.. వారి ప్రేమను ఎలా వాళ్ళు వ్యక్తపరచాలో తెలియక వాళ్ళ వాళ్ళ రోజు వారి పనులలో భాగంగా బాహుబలిని మలుచుకుంటున్నారు. ఎక్కడ చూసిన బాహుబలి పోస్టర్లులే. టి-షర్టులు.. పెయింటింగ్స్.. టాయ్స్.. యాడ్స్.. గేమ్స్.. ఇలా దూసుకుపోతున్న బాహుబలిని ఇప్పుడు ఫుడ్ మెనూలో ఐటెంగా కూడా మార్చేశారు.
అహ్మదాబాద్ లో రాజ్వడు అనే హోటల్ నడుపుతున్న రాజేశ్ పటేల్ మరియు మనిష్ పటేల్ తన అభిమాన సినిమా కు గుర్తుగా ఒక ఫుడ్ ఐటెం తయారు చేశారు. బాహుబలి తాలి (లంచ్ ప్లేట్) తయారుచేశారు. ఈ హోటల్ లో సాంప్రధాయ గుజరాతి వంటలుకు ఫేమస్. ఇక్కడుకు వచ్చిన టూరిస్ట్ లు పక్కగా ఆ హోటల్ ఫుడ్ టేస్ట్ చేయడానికే వస్తారట. బాహుబలి తాళి లో రిచ్ గుజరాతి ఫుడ్ తో పాటు రాజ్వడు కల్చర్ ని చెప్పే ఫుడ్ కూడా ఉంటుంది.
మొత్తానికి జనాల్లో ఉన్న క్రేజ్ ను బాహుబలి మేకర్లు వాడుకుంటుంటే.. ఇలా బాహుబలి క్రేజ్ ను కొందరు హోటల్స్ వారు కూడా వాడేసుకుంటున్నారు. అయితే సినిమా రిలీజైన ఓ ఆర్నెల్ల తరువాత కూడా ఇదే క్రేజ్ ఉంటుందా అనే సంగతే చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/