రాఘవేంద్రరావు 'పెళ్లిసందD' సినిమాతో శ్రీలీలాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. హీరోయిన్స్ ఎంపిక విషయంలో ఇప్పటికి కూడా ఆయనను మించిన వారు లేరు.. హీరోయిన్ ను ఆయన అంత అందంగా ఇప్పటికి కూడా ఆయన స్థాయికి ఎవరు చేరుకోలేక పోతున్నారు. రాఘవేంద్ర రావు హీరోయిన్ అంటే మినిమం ఉంటుంది అన్నట్లుగా ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశాడు.
అలాంటి రాఘవేంద్రరావు సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీలా మొదటి సినిమా తో నిరాశ పర్చినా కూడా బ్యాక్ టు బ్యాక్ పెద్ద సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయ్యి... మంకి కమర్షియల్ సక్సెస్ లు దక్కించుకున్న హీరోయిన్ ల కంటే కూడా ముందు శ్రీ లీలా ఉంది అనడంలో సందేహం లేదు.
హీరోయిన్ గా శ్రీలీలా నటిస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. కనుక ఆమె హీరోయిన్ గా తమ సినిమాల్లో నటింపజేసేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు మరియు ఇతర భాషల సినిమాలు కలిపి అరడజను కు పైగా ఉన్నాయట.
ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు కమిట్ అవుతున్న శ్రీలీలా పారితోషికం విషయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందా అంటే అదీ లేదట... ఏకంగా కోటిన్నర రూపాయల పారితోషికం కు ఓకే చెప్తేనే సైన్ చేస్తుందట. ఎప్పుడో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోయిన్స్ కూడా ఈ స్థాయిలో డిమాండ్ చేయడం లేదు అంటూ నిర్మాతల్లో చర్చ జరుగుతుందట.
మొత్తానికి శ్రీలీలా ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లుగా... ఇండస్ట్రీలో ఎప్పుడు అడుగు పెట్టాం కాదు.. ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ఆ క్రేజ్ కు తగ్గట్లుగా పారితోషికం ఇవ్వాల్సిందే అన్నట్లుగా డిమాండ్ చేస్తుంది అనేది టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.