శ్రియ సూపర్ డ్యాన్సర్. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్, సౌత్ సినిమా ఫంక్షన్లలో డ్యాన్స్ ప్రోగ్రాం ఉందంటే చాలు... అమ్మడు చిందేయాల్సిందే. జనాలు, ఆహ్వానితులు చూసి తరించాల్సిందే. శ్రియ వేసే స్టెప్స్ కు స్పెషల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ సీనియర్ హీరోయిన్ నాట్య ప్రతిభను చాలామంది దర్శకులు సినిమాల్లో వాడుకుంటే... ఈవెంట్ నిర్వాహకులు కూడా పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు.
అంతా బాగానే ఉంది కానీ.. శ్రియలో కొత్తగా ఏమీ ట్రై చేయడం మానేసింది. తాను వేసిన పాత స్టెప్పులను, మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తోంది. ఏ ప్రోగ్రాంకి వెళ్లినా అవే పాటలు, అవే డ్యాన్సులతో విసుగు తెప్పిస్తోంది. దుబాయ్ లో సైమా అవార్డుల ఫంక్షన్ లోనూ సేమ్ సీన్. ఒక్క కొత్త స్టెప్ కూడా అదే మూస డ్యాన్స్ చేసి, తన షెడ్యూల్ ని మమ అనిపించింది.
జనాలే కాదు.. డైరెక్టర్లు కూడా ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు. టైంతో పాటు అప్ డేట్ కాకపోవడంతోనే ఈ హీరోయిన్ కి ఛాన్సులు రావడం లేదనే విమర్శలున్నాయి. ఎంత సీనియర్ అయినా... పాత పద్ధతులే అంటే తాను ఇండస్ట్రీలోకి వచ్చినపుడు ఉన్నట్లే ఇప్పుడూ ఉంటా అంటే ఎలా చెప్పండి. కొత్త తారలు వచ్చి కుమ్మేస్తున్న టైంలో అయినా.. శ్రియ ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలి కదా.