అబ్బబ్బా అనిపిస్తున్న శ్రియ

Update: 2017-03-16 07:47 GMT
రియా శరణ్ ను ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో సీనియర్ మోస్ట్ అనాల్సిందే. 2000వ సంవత్సరం నుంచి హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేస్తున్న శ్రియకు.. ఇప్పటికీ అవకాశాలకు కొదువ లేదు. తాజాగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో వశిష్టీ దేవి పాత్రలో శ్రియ నటనను సినీ లవర్స్ ఎవరూ మరిచిపోలేరు.

18 ఏళ్లుగా హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్నా శ్రియ మేని మెరుపులు ఏ మాత్రం తగ్గకపోవడమే ఆశ్చర్యకరం. మొహంలో కాసింత మెచ్యూరిటీ మినహాయిస్తే.. అమ్మడి కొలతల్లో ఏమాత్రం తేడా రావడం లేదు. బేసిక్ గా డ్యాన్సర్ కావడంతో.. తన సొగసులను కాపాడుకోవడంలో ట్యాలెంట్ అంతా చూపించేస్తూ ఉంటుంది శ్రియ. తాజాగా ఫెమినా బ్యూటీ అవార్డ్స్ ఫంక్షన్ కు హాజరైన శ్రియ.. తన స్టైలింగ్ తోనే రెచ్చ గొట్టేసింది. కొద్దికొద్దిగా క్లీవేజ్ చూపిస్తూ.. నాభి షోకులు.. నడుం ఒయ్యారాలను ఒలికించేంసింది.

ఫ్లవర్ డిజైన్ డ్రస్.. బ్లాక్ కలర్ జాకెట్ లో శ్రియ సొగసులు మరింత కొట్టొచ్చినట్లుగా దర్శనం ఇచ్చేశాయి. ఏ సినిమా ఫంక్షన్ అయినా.. శ్రియ డ్యాన్స్ పెర్ఫామెన్స్ లేకుండా కంప్లీట్ కావడం లేదంటేనే.. శ్రియ అందానికి ఉన్న డిమాండ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధమవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News