శ్రీయ అని షార్ట్ కట్ లో పిలిచేస్తాం కానీ .. ఈ అమ్మడి పూర్తి పేరు ఒక లైన్ పొడవుంటుంది. శ్రీయ శరణ్ భట్నాగర్ అనేది శ్రీయ పూర్తి పేరు. కాయస్తాస్ వంశస్తురాలు. తండ్రి పుష్పిందర్ శరణ్ ఓ సివిల్ ఇంజినీర్. అమ్మ కెమిస్ట్రీ టీచర్. నాన్న ఉద్యోగం బిహెచ్ ఇఎల్, హరిద్వార్ కాబట్టి తను అక్కడే పుట్టి పెరిగింది. ఈ డీటెయిల్స్ అన్నీ తనే స్వయంగా చెప్పింది. అంతేనా వ్యక్తిగతంగా డేటింగ్, పెళ్లి వంటి విషయాలపై కుండ బద్ధలు కొట్టిందిలా..
= కింగ్ నాగార్జున నా స్వీట్ హార్ట్. స్పెషల్ ఫ్రెండ్. తనే నా ఎదుగుదలకు కారణం. తన సినిమాలో అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. అంతేనా తన భార్య అమల నాకు మంచి స్నేహితురాలు. ఆ ఇంట్లో నాకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఎప్పుడూ.
=నా వ్యక్తిగత జీవితం ప్రయివేటుగా ఉండడమే ఇష్టం. డేటింగులు నాకు సరిపడవు. అందుకే ఎవరితోనూ ఇంతకాలంగా డేటింగ్ అనేదే చేయలేదు. అయితే నా గురించి జరిగిన ప్రచారం వేరే. నేను నటించిన ప్రతిహీరోతోనే లింకులు అంటగట్టేశారు. అయితే అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నాలో సగమే కనిపిస్తుందా? అనిపిస్తుంది. డేటింగులు లేనేలేవు. హీరోలతో కాఫీలకు, పబ్బులకు వెళ్లినంత మాత్రాన అది డేటింగ్ కాదు.
=పెళ్లి అనేది ఈవెంటువల్ గా జరుగుతుంది. దానికోసం వెతకను. నా స్నేహితుల్లో ఎవరైనా... నన్ను మెంటల్ గా, ఎమోషనల్ గా, స్పిరిట్యువల్ గా అర్థం చేసుకున్నప్పుడే ఆలోచిస్తాను.