భార్యాభర్తలు రచ్చకెక్కితే ఎలా ఉంటుందో ఈ హాలీవుడ్ కపుల్ ని చూసిన వారికి ప్రత్యక్షంగా అర్థమైంది. గొడవ కోర్టు బోనుకెక్కాక వారాల పాటు విచారణ సాగగా చివరికి ఇప్పటికి రిజల్ట్ వచ్చింది. హాలీవుడ్ పాపులర్ స్టార్ జానీ డెప్ .. అతడి స్టార్ వైఫ్ అంబర్ హర్డ్ గురించే ఇదంతా. ఈ జంట ఒకరిపై మరొకరు పరువునష్టం కేసులతో అట్టుడికించారు. కోర్టులో వారాల తరబడి విచారణలు జరిగాయి. తుది తీర్పు ఈరోజు వెలువడింది. వివాదాస్పద జంట ఒకరిపై ఒకరు పరువు నష్టం దావాలు వేసుకున్నారు. దీనికి తీర్పు ఇదీ అంటూ తుది తీర్పును వెల్లడించారు.
వారు హెర్డ్ నుండి డెప్ కు 15 మిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని అందించాలని తీర్పు వెలువరించారు. డెప్ నుండి హియర్డ్ కు 2 మిలియన్ డాలర్లను అందించాలంటూ తీర్పునిచ్చారు. డెప్ కు న్యాయస్థానం 10 మిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని.. 5 మిలియన్ డాలర్లను శిక్షాత్మక నష్టపరిహారాన్ని ప్రకటించింది. హియర్డ్ కు పరిహార నష్టపరిహారంగా 2 మిలియన్లు అందజేయాల్సిందిగా తీర్పు వెలువరించారు. శిక్షాత్మక నష్టాలకు ఎలాంటి పరిహారం అవసరం లేదు.
డెప్ 2019లో అంబర్ హర్డ్ పై దావా వేసాడు. వాషింగ్టన్ పోస్ట్ కి రాసిన కథనంలో తనను తాను గృహహింస బాధితురాలిగా అభివర్ణిస్తూ ఆమె తన పరువు తీస్తోందని ఆరోపించాడు. అయితే అంబర్ హర్ట్ ఎప్పుడూ అతని పేరును ప్రస్తావించలేదు. 2016లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆమె గాయపడిన ముఖం ఫోటో సహా అతనిపై నిషేధాజ్ఞను కూడా దాఖలు చేసింది. తీర్పు అనంతరం అంబర్ హియర్డ్ వల్ల శారీరక హింస .. బూతు పురాణాన్ని ఫేస్ చేసినట్టు డెప్ వెల్లడించాడు. కోర్టు తీర్పు తర్వాత.. అంబర్ హర్డ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కేసు ఓడిపోవడం పట్ల తన నిరాశను వ్యక్తం చేస్తూ సుదీర్ఘ పోస్ట్ రాశారు. జానీ డెప్ కూడా `నేను నిజంగా అణకువగా ఉన్నాను` అని ఒక పోస్ట్ రాశాడు. మొత్తానికి వారాల పాటు సాగిన విచారణ తుది తీర్పుతో ఒక కొలిక్కి వచ్చింది.
నిజానికి భర్తపై భార్యలు గెలిచే తీర్పులే ఎక్కువ. కానీ ఇప్పుడు భార్యపైనే భర్త గెలిచిన తీర్పు వచ్చింది. ఇది నిజంగా ఆశ్చర్యకరం. డెప్ సరైన వాదనలు వినిపించే లాయర్ ని ఎంపిక చేయడంలోనే ఈ సక్సెస్ దాగుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
భార్య ఎఫైర్ పైనా ఆరోపణలు
జానీ డెప్ - అతని మాజీ భార్య అంబర్ హర్డ్ మధ్య జరుగుతున్న పరువు నష్టం దావా విచారణ వేళ రకరకాల టాపిక్స్ తెరపైకొచ్చాయి. ప్రపంచ కుభేరుడితో తన భార్య ఎఫైర్ వ్యవహారం గురించి జానీ డెప్ బహిరంగంగా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. కుభేరుడు ఎలన్ మస్క్ గురించి జానీ డెప్ అన్న మాటలు హీటెక్కించాయి.
జానీ డెప్ తన మాజీ టాలెంట్ ఏజెంట్ క్రిస్టియన్ కారినోకు పంపిన మెసేజుల్లో అతను అంబర్ హర్డ్ - టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ మధ్య రహస్య సంభాషణల వ్యవహారం గురించి మాట్లాడాడు. టెక్స్ట్ లలో ``నన్ను ముఖాముఖిగా చూసేందుకు రండి... ఇంతకు ముందెన్నడూ చూడని వాటిని నేను చూపిస్తాను...`` అని మస్క్ మెసేజ్ పెట్టినట్టు ఉంది. అంబర్ హర్డ్ పై నాసిరకం ఆడది అని పనికిరానిది అని డాంగ్లింగ్ ఓవర్ యూజ్డ్ ఫ్లాపీ ఫిష్ అని డెప్ తీవ్ర పదజాలం ఉపయోగించాడు. వేరొక మెసేజ్ లో ``కర్మ నుండి ఆమె బహుమతిని తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను`` అని అన్నారు.
తన పరువుకు నష్టం వాటిల్లినందున అంబర్ హర్డ్ నుండి 50 మిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని కోరుతున్నానని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో జానీ డెప్ రాసాడు. దీనిలో ఆమె తనను తాను `గృహ దుర్వినియోగానికి ప్రాతినిధ్యం వహించే పబ్లిక్ ఫిగర్` అని భార్యపో ఆరోపించాడు. జానీ డెప్ తన తాజా వాంగ్మూలంలో మాట్లాడుతూ.. గృహహింసకు సంబంధించి ఆమె చేసిన హీనమైన ఆరోపణలను వినడం ``ఊహించలేనంత క్రూరమైనవి`` అని ``ఏ మానవుడూ పరిపూర్ణుడు కాదు`` అని రాసాడు. మనలో ఎవరూ అతీతులం కాదు. కానీ నేను నా జీవితంలో ఎప్పుడూ లైంగిక వేధింపులకు .. శారీరక వేధింపులకు పాల్పడలేదు అని చెప్పాడు. జానీ డెప్ గొప్ప నటుడు.. సంపాదకుడు.. కానీ ఇప్పుడిలా భార్యతో వివాదంలో తీవ్ర మనోవ్యధను అనుభవించాడు. తీర్పు తనకు అనుకూలంగా రావడంతో ఆ వేదనను నెమ్మదిగా మర్చిపోయే ప్రయత్నం సాగుతుందన్నమాట.