తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలకు హీరోయిన్లకు మధ్య ఎలాంటి ఫ్రెండ్ షిప్ ఉంటుందో.. అలాగే ఒక నటుడికి తన అభిమానికి ఎలాంటి బంధం ఉంటుందో.. ఇవన్నీటితో పాటు తమ వారు, తన బంధాలు అనేలా తన సామాజిక వర్గం అనే భావన ఉంటుందని అందరికి తెలిసిందే. అయితే అలాంటి భావనలు చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు, టెక్నీషియన్ టీమ్ లకు - ప్రొడ్యూసర్లకు ఉంది అంటే వేరే సంగతి. కానీ మావాళ్ళు - మా సామాజిక వర్గానికి చెందినవారు అనే ఫీలింగ్ స్టార్ హీరోలకు ఉంటే మాత్రం ఇండస్ట్రీలో చాలామందికి ప్రాబ్లెమ్ అవుతుంది. కొందరు అవకాశాల పరంగా తమ సామాజిక వర్గాల వారిని ఇండస్ట్రీలోకి రప్పించి ఛాన్సులు ఇస్తూ ఉంటారు. మరికొందరు ప్రస్తుతం ఉన్నవాళ్ళని లేపడానికి ట్రై చేస్తుంటారు.
అలాంటి పరిస్థితులు ఎప్పటి నుండో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు.. అంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు బయట పడుతూ ఉంటాయి. తాజాగా ఒక సినిమా విషయంలో స్టార్ హీరో చేసిన పని సామాజిక వర్గం వారికి సాయం చేస్తాడని గుర్తు చేసింది. ఆ హీరో ఇతరుల విషయంలో కూడా బాగానే ఉన్నప్పటికీ ఎంతైనా మన వారు అనే భావన మాత్రం సామాజిక వర్గం వారిని చూసినప్పుడే కలుగుతుంది కదా.. అదే భావనతో ఆ హీరో ఒక చిన్న సినిమా ట్రైలర్ విడుదల చేసి ఎంకరేజ్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. ఇలా తమ సామాజిక వర్గం వారికే సాయం చేయడంతో అలాంటి భావనను ఎంకరేజ్ చేస్తున్నాడనే పేరును వెనకేసుకుంటున్నాడట. మరి ఒక స్టార్ హీరో ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ పోతే ఎలా అంటూ సినీ వర్గాల వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆ హీరో విధానం మార్చుకుంటే బాగుంటుందని ఇండస్ట్రీ వారు సూచిస్తున్నారు.