తారా లోకంలో కొత్త కొత్త అనుబంధాలు పుడుతూనే ఉంటాయని అంటారు. కొన్ని సినిమాలు కలిసి చేసే వరకూ ఇవి కంటిన్యూ అయ్యి.. ఆ తర్వాత కొత్త స్నేహాలు పరిచయం అయిన తర్వాత.. పక్కకి పోతూ ఉంటాయని నానుడి. ఇలాంటిదో కాదో తెలియదు కానీ.. ఓ స్టార్ హీరో ప్రస్తుతం ఇందుకు దగ్గరి పరిస్థితిలోనే ఉన్నాడంటూ రూమర్స్ వచ్చాయి.
ఆయనో యంగ్ హీరో.. ప్రస్తుతం ఫుల్ బూమ్ లో ఉన్నాడు. మంచి సక్సెస్ లను కూడా కొట్టేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితమే పెళ్లయిన ఈ హీరో.. రీసెంట్ గా తనతో నటించిన ఓ హీరోయిన్ తో రిలేషన్ లో పడిపోయాడన్నది ఆ రూమర్స్ సారాంశం. కొన్ని నెలలుగా ఈ తంతు కొనసాగుతోందని ఇప్పటివరకూ ఎవరికీ తెలియకుండా బాగానే మెయింటెయిన్ చేశారని చెప్పుకొచ్చారు. అయితే.. ఈ విషయం గురించి కొన్ని వారాల క్రితం ఆ హీరోగారి భార్యకు తెలిసిందట. తన భర్త శ్రీరామచంద్రుడి లాంటి వాడన్నది ఆమె విశ్వాసం. పైగా ఇదే నిజమని ఇండస్ట్రీ జనాలు కూడా అంటారు.
ఈ రూమర్స్ కారణంగా ఆమె చాలా హర్ట్ అయిందట. ఇప్పటివరకూ ఇలాంటి రూమర్ ఎన్నడూ వినిపించకపోయినా.. సడెన్ గా ఇలాంటివి పుట్టుకురావడం వెనక ఎవరు ఉన్నారా అనే విషయంపై ఆరా తీస్తున్నారట. అయితే.. మనసు పాడు చేసుకున్న తన భార్యకు స్వాంతన వచనాలు పలికిన ఆ హీరో.. మొత్తానికి ఓ వారం పైగా కష్టపడి ఆమెను యథాస్థితికి తీసుకొచ్చాడని తెలుస్తోంది.