అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ లావణ్య త్రిపాఠి. ఈ అమ్మడు ఆ మూవీ తర్వాత దూసుకెళ్తా అనే సినిమాతో మళ్ళీ హిట్ కొట్టింది. దాని తర్వాత భలే భలే మగాడివోయ్ అనే మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఇలా హ్యాట్రిక్ సినిమాలతో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపుని సొంతం చేసుకుంది. దీంతో ఈ బ్యూటీకి వరుసగా కుర్ర హీరోలతో జత కట్టే అవకాశాలు వచ్చాయి.
2014 నుంచి గ్యాప్ లేకుండా ప్రతి ఏడాది ఒకరి, రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి లావణ్య త్రిపాఠి వస్తుంది. యంగ్ హీరోల ఫస్ట్ ఛాయస్ గా ఈ బ్యూటీ మారిపోయింది. ఇక ఈమెకి తెలుగులో చాలా వరకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే లభించడం విశేషం.
ఇక ఈ బ్యూటీ చివరిగా గత ఏడాది హ్యాపీ బర్త్ డే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీలో అమ్మడు డ్యూయల్ రోల్ లో కనిపించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ యాక్టివ్ గానే ఉంటుంది. ఇక కరోనా టైమ్ లో టాలీవుడ్ నుంచి చారిటీ యాక్టివిటీస్ నిర్వహించడం ద్వారా లావణ్య త్రిపాఠి పేరు మరింత మందికి రీచ్ అయ్యింది.
బ్యూటీ విత్ హెల్పింగ్ హార్ట్ అనే గగుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా కోన వెంకట్ దర్శకత్వంలో పులి మేక అనే వెబ్ సిరీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది లావణ్య ఫస్ట్ డిజిటల్ డెబ్యూ కావడం విశేషం.
దీంతో డిజిటల్ గా గ్రాండ్ ఎంట్రీ దొరుకుతుందని ఈ అమ్మడు భావిస్తుంది. ఇక తాజాగా ఈ బ్యూటీలో ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలని షేర్ చేసింది. సు గ్లాస్ పెట్టుకొని స్టైలిష్ గా నిలబడుతూ దిగిన అ ఫోటోలు వైరల్ గా మారాయి. సన్ గ్లాస్ పెట్టుకుంటే ఒక్కొక్కరి ఒక్కో ఫీలింగ్ కలుగుతుంది. నాకు బీచ్ లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అని ఆ ఫోటోలకి క్యాప్షన్ కూడా ఈ అమ్మడు పెట్టడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.