సూపర్‌ స్టార్‌ కూతురు చీర కట్టులో సూపరో సూపర్‌

Update: 2022-10-21 07:30 GMT
బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ షారుఖ్ ఖాన్‌ కూతురు సుహాన ఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. చాలా రోజులుగా ఆమె సినిమా కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ కి ఏ స్థాయిలో ఫాలోయింగ్‌ సోషల్‌ మీడియా లో ఉంటుందో అదే స్థాయిలో సుహాన ఖాన్ కి కూడా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఒక స్టార్‌ కిడ్‌ అన్నట్లుగా కాకుండా సుహాన ఖాన్ హీరోయిన్ గా సొంత ప్రతిభ తో ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడుతోంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలు ఈమె చేస్తోంది.

కాస్త ఎక్కువగా ఈమె కష్టపడుతున్నట్లుగా తాజాగా ఫోటోలు వీడియోలు చూస్తూ ఉంటే అర్థం అవుతోంది.

తాజాగా మనీష్ మల్హోత్రా ఇచ్చిన దీపావళి పార్టీ లో సుహానా ఖాన్ పాల్గొంది. ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్న ఈ పార్టీ లో సుహాన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సాంప్రదాయ చీర కట్టు లో మరింత అందంగా సుహాన ఖాన్ కనిపిస్తుంది అంటూ అభిమానులతో పాటు సోషల్‌ మీడియాలో జనాలు ఈమె వీడియో గురించి.. ఫోటోల గురించి చర్చించుకుంటున్నారు.

హీరోయిన్ గా సుహానా ఖాన్ ఈ ఏడాది కాకున్నా వచ్చే ఏడాది ఆ తర్వాత ఏడాది అయినా ఎంట్రీ ఇవ్వడం కన్ఫర్మ్‌. అయితే తాజాగా చీర కట్టులో చూసిన తర్వాత బాబోయ్ ఇంకా ఆగలేం.. ఇంకా ఎప్పుడు ఈమె ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా వస్తుందా అంటూ చర్చ మొదలు అయ్యింది. చీర కట్టు లో క్లీ వేజ్ షో తో పాటు నడుము అందం సూపరో సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్న వారు చాలా మందే ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News