హిందీ టీవీ నటి టునీషా శర్మ ఆత్మహత్య సంచలనమైన సంగతి తెలిసిందే. టునీషా ఏకంగా షూటింగ్ స్పాట్ లోనే ఫ్యాన్ కి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. 20 ఏళ్ల వయసు..కెరీర్ లో ఎదుగుతోన దశలో ఇలాంటి నిర్ణయం ఏంటని బాలీవుడ్ అంతా షాక్ అయింది. దీంతో అసలు ఏం జరిగి ఉంటుందని పోలీసుల కోణంలో విచారణ సాగుతోంది. మరోవైపు వ్యక్తిగతంగా ఆమె ఎలాంటి స్వభావి అన్న కోణంలో పరిశ్రమ ఎనాలసిస్ చేసే ప్రయత్నం చేస్తోంది.
ఈ నేపథ్యంలో రకరకాల సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఆత్మహత్యకు పాల్పడటానికి ఆరు గంటల ముందు టునీషా మ్యాకప్తో ఉన్న ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది. అందులో ఆమె చాలా సహజంగానే ఎలాంటి వేదనకు గురైనట్లు కనిపించలేదు. ఆత్మ హత్య చేసుకోవాలనుకున్న అమ్మాయి ఎందుకు ఇన్ స్టాలో ఇలాంటి ఫోటో పెడుతుంది? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
అయితే తాను నటిస్తోన్న షోలో ఆత్మహత్య సీన్ ఒకటుందిట. అందులో టునీషా పాల్గొందని సమాచారం. అది మణికట్టు దగ్గర కత్తితో కోసుకునే సీన్. దానికి సంబంధించి రిహార్సల్స్ చేస్తోన్న వీడియో కూడా ఒకటి నెట్టింట చక్కెర్లు కొడుతోంది. అప్పటికే మనసులో ఉన్న సమస్య గురించి ఆలోచిస్తూ ఆ సీన్ లో పాల్గొన్నట్లు..ఆ సమస్యే నిజమైన ఆత్మహత్యకు పురి గొల్పినట్లు కొంత మంది భావిస్తున్నారు.
కానీ టునీషా తల్లి మాత్రం ఈ హత్యకు కారణంగా ప్రియుడు షీజాన్ ఖాన్ అని సందేహిస్తుంది. ఇప్పటికే అతనిపై పోలీస్ కేసు పెట్టడం...విచారణ సాగడం తెలిసిందే. తనతో పెళ్లికి షీజాన్ నిరాకరడించడంతో టునీషా సూసైడ్ చేసుకుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షీజాన్ టునీషాతో పాటు శ్రద్ద అనే అమ్మాయితో తిరుగతున్నాడని...పెళ్లి చేసుకోమంటే నికారకరించాడ ని..ఆ కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. హిందు అమ్మాయిల మీద ముస్లీమ్ అబ్బాయిలు చేసే `లవ్ జీహాద్` ఎటాక్ అంటూ అతన్ని టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.