బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను దక్కించుకుంది. తెలుగు లో ఈ సినిమా ను మెగాస్టార్ చిరంజీవి సమర్పించారు. అయినా కూడా ఫలితం జీరో అని చెప్పాలి. ఆమీర్ ఖాన్ సినిమా మరీ నాసిరకంగా ఉందంటూ చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు.
సినిమా ప్రమోషన్ సమయంలో ఆమీర్ ఖాన్ తన సినిమాను ఆరు నెలల వరకు ఓటీటీ లో స్ట్రీమింగ్ కు ఇచ్చేది లేదు అని.. కనుక ప్రతి ఒక్కరు థియేటర్ లోనే చూడాలంటూ విజ్ఞప్తి చేశాడు. సినిమా లను వెంటనే ఓటీటీ లో విడుదల చేయడం వల్ల థియేటర్ కు జనాలు రావడం లేదు అంటూ తన సినిమా ను ఆరు నెలలు అయ్యేంత వరకు స్ట్రీమింగ్ చేయనిచ్చేది లేదు అన్నాడు.
ఆ విషయంలో ఆమీర్ ఖాన్ మాట తప్పాడు. సర్ ప్రైజింగ్ గా నెట్ ఫ్లిక్స్ లో నేటి నుండి సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమాను చూసిన వారు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.
కొందరు మాత్రం ఆరు నెలల తర్వాతే ఓటీటీ లో స్ట్రీమింగ్ అంటూ ప్రకటించిన ఆమీర్ ఖాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో అంటూ కామెంట్స్ చేస్తూ మీమ్స్ ను క్రియేట్ చేస్తున్నారు.
పెద్ద ఎత్తున సినిమా ను వూట్ అనే ఓటీటీ లో స్ట్రీమింగ్ చేస్తాం.. అది కూడా ఆరు నెలలకు అంటూ ప్రచారం చేసిన ఆమీర్ ఖాన్ ఇప్పుడు సర్ ప్రైజింగ్ గా సినిమా స్ట్రీమింగ్ కు రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే ఓకే చెప్పాడు.
అంతే కాకుండా మరో సర్ ప్రైజ్ ఏంటీ అంటే వూట్ ఓటీటీ లో అంటూ చెప్పి ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మొత్తానికి లాల్ సింగ్ చడ్డా విషయంలో అన్ని కూడా రివక్స్ అయ్యాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.