'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు సాధించిన శ్వేత బసు ప్రసాద్ కు తర్వాత మంచి ఆఫర్లే వచ్చాయి కానీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో టాలీవుడ్ లో కెరీర్ స్లో అయింది. ఆ సమయంలో సెక్స్ స్కాండల్ లో ఆమె పేరు బయటకు రావడం ఆమె ఇమేజ్ ను దెబ్బ తీసింది. అందులో నుంచి బయటకు వచ్చి హిందీ సీరియల్స్ తో బిజీ అయిపోయింది. ఆ తర్వాత ఫిలిం మేకర్ రోహిత్ మిట్టల్ ను ప్రేమించడం.. వివాహం చేసుకోవడం.. ఏడాది వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకోవడం ఇవన్నీ పాత విషయాలే.
తన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ శ్వేత అసలేమాత్రం ధైర్యం కోల్పోకుండా నటిగా తన కెరీర్ కొనసాగిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం సింగిల్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న శ్వేత బసు ఈమధ్య గోవా ట్రిప్ వేసుకుంది. అక్కడ ఫుల్ గా జీవితాన్ని ఆస్వాదిస్తూ బికినీ అవతారంలో గోవా ఉష్ణోగ్రతలను పెంచే ప్రయత్నాలు చేసింది. గోవా వారిని మాత్రమే ఏడిపిస్తే సామాజిక న్యాయం పాటించలేదని మెరుగైన సమాజం వారు ఫసాక్ విమర్శలు చేస్తారేమోనని.. వారి నిలదీస్ఫై కి బదులివ్వడం కష్టమని భావించిందేమో కానీ ఆ బికినీ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఆ ఫోటోలకు "గోవా బీచ్ ఫోటోల చెక్ బాక్స్ లో ఈ టిక్ తప్పని సరి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
నిజమే కదా.. బీచ్ లో పట్టు చీర కట్టి పోజులిస్తే పెద్దగా సూట్ కాదు. అలానే సూటు బూటు వేసుకున్నా అది కూడా సెట్ కాదు. అందుకే గోవా లో అబ్బాయిలు అయితే చిట్టి పొట్టి నిక్కర్లు.. అమ్మాయిలు అయితే స్విమ్ వేర్ లో పోజిలివ్వాలి. అలా ఉంటేనే ఆ ఫోటోలకు అందం చందం.. సోషల్ మీడియాలో లైకులు.. కామెంట్లు. లేకపోతే ఆ ఫోటోలను షేర్ చేసి కూడా ఉపయోగం లేదు. శ్వేత బసు ఫోటోలకు సూపర్ కామెంట్లు వచ్చాయి. "రన్నర్ పోజు.. స్టన్నింగ్".. "శ్వేత హాటు ప్రసాద్".. "గోవాలో బికినీ స్టార్" అంటూ కామెంట్లు పెట్టారు. సినిమాల విషయానికి వస్తే శ్వేత బసు పోయినేడాది 'ది తాష్కెంట్ ఫైల్స్' అనే బాలీవుడ్ సినిమాలో నటించింది. ప్రస్తుతం శ్వేత చేతిలో సినిమా ఆఫర్లేమీ లేవు.