ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను టాలీవుడ్ లో గ్లామర్ గాళ్ గా బాగానే వెలిగింది. పెర్ఫామెన్స్ కి స్కోప్ ఉండే పాత్రలు వస్తే.. ఎంతలా మెప్పించగలదో ఈ మధ్యనే ప్రూవ్ చేసుకుంది. అలాగని గ్లామర్ గా లేకపోతే మాత్రం.. ఇలా యాక్టింగ్ ట్యాలెంట్ చూపించి మెప్పించే అవకాశం ఉండదు. అందుకే అటు గ్లామర్ డాళ్ గా మెప్పిస్తూనే.. ఇటు నటనలోనూ రాటు దేలాల్సి ఉంటుంది.
అందుకే రెండు రకాల పాత్రలకు ఒప్పుకుంటూ.. ప్రస్తుతం గ్లామర్ జోనర్ లో చేసిన జుడ్వా2 మూవీని రిలీజ్ కి రెడీ చేసింది తాప్సీ. ఈ సినిమాలో కనిపించే కొత్త విషయం ఏంటంటే.. పర్ఫెక్ట్ బికినీ బాడీతో తాప్సీ పన్ను కనిపించడమే. గతంలో కూడా తాప్సీ బికినీ టైపు డ్రెస్సులు వేసింది కానీ.. బికినీ బాడీ అనిపించేలా అప్పట్లో అమె శరీర సౌందర్యం లేదు. కానీ ఇప్పుడు మాత్రం గ్లామర్ లవర్స్ ని మత్తెక్కించేలా మారిపోయిందీ బ్యూటీ. ఇందుకోసం చాలానే వర్కవుట్స్ చేసింది. జిమ్ లో గంటల కొద్దీ కష్టాలు పడింది కూడా. నిజానికి జిమ్ కి వెళ్లి ఎక్సర్ సైజులు చేయడం అనే అంశంపై తాప్సీకి పెద్దగా నమ్మకం లేదు. స్క్వాష్ లాంటి గేమ్స్ ఆడుతుందంతే. జిమ్ కంటే స్పోర్ట్స్ ద్వారానే ఎక్కువ ఎక్సర్ సైజ్ చేయచ్చని.. బాడీ ఫిట్ గా ఉంటుందని ఆమె నమ్మకం.
ఇప్పటివరకూ ఇదే చేసింది కానీ.. జుడ్వా2 దగ్గరకు వచ్చేసరికి తన మైండ్ సెట్ ను కొంత మార్చుకోవాల్సి వచ్చింది. ఆటలను పక్కన పెట్టి.. తన మజిల్స్ కరిగించడానికి జిమ్ లో వర్కవుట్స్ చేయాల్సి వచ్చింది. అందుకు తగ్గ రిజల్ట్ ను ఇప్పటికే ట్రైలర్స్.. సాంగ్ ప్రోమోస్ రూపంలో చూస్తున్నాం. కంప్లీట్ గా వాటి ఎఫెక్ట్ ఏంటో తెలియాలంటే మాత్రం.. ఈ నెల 29న జుడ్వా 2 రిలీజ్ వరకూ ఆగాల్సిందే.