మిల్కీ బ్యూటీ తమన్నా 2016ను ఫ్లాప్ తో ముగించాల్సి వస్తోంది. ఊపిరి లాంటి హిట్ సాధించడం.. ధర్మదురైతో బ్లాక్ బస్టర్ కొట్టడం.. అభినేత్రిలో మెప్పించడంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిందని అనుకున్న టైంలో.. విశాల్ తో చేసిన కత్తి సాందాయ్(తెలుగులో ఒక్కడొచ్చాడు)తో ఫ్లాప్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
కోలీవుడ్ లో బిజీ అయిపోయేందుకు కత్తి సాందాయ్ రూట్ వేస్తుందన్న అమ్మడి ఆశలు నెరవేరలేదు. దీంతో ఇప్పుడు అమ్మడు మళ్లీ బాహుబలిపైనే ఆశలు పెట్టుకోవాల్సి వచ్చింది. గతంలోనూ మిల్కీ కెరీర్ బ్యాడ్ ఫేజ్ లో ఉన్నపుడు.. బాహుబలిలో ఆఫర్ రావడం.. అవంతిక కేరక్టర్ తో బౌన్స్ బ్యాక్ అయింది. ఊహించని స్థాయిలో నేషనల్ లెవెల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ కి రెడీ అవుతున్న సమయానికి.. తమన్నా దగ్గర మళ్లీ ఒక్క ఆఫర్ కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది.
వచ్చే ఏడాది కొత్త అనౌన్స్ మెంట్స్ తో షాక్ ఇస్తా అని చెబుతోంది కానీ.. అవేవో అంతుబట్టని పరిస్థితి. ఇదంతా చూస్తుంటే.. బాహుబలి2 తర్వాత మళ్లీ రాబోయే ఫేమ్.. తమ్ము కెరీర్ ని గట్టెక్కించాల్సిందే. ఈ లెక్కన చూస్తే.. 'బాహుబలిలో పాత్ర కోసం ఎవరినైనా చంపేస్తా.. అవసమైతే చస్తా' అని తమన్నా అనడంలో తప్పేం లేదు కదా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/