ఫ్యాషన్ విషయంలో తమన్నాకి పాఠాలు చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు ట్రెండీగా మారిపోవడం మిల్కీకి బాగానే అలవాటు. ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ సినిమాలు చేస్తుండడం, మరో ఫ్యాషన్ రంగమైన అడ్వర్ టైజ్ మెంట్స్ లోనూ మంచి అనుభవం ఉండడంతో.. తమ్మూ ఎప్పుడూ ట్రెండింగ్ గానే కనిపిస్తూ ఉంటుంది. ఆ మధ్య ఓ అవార్డ్ ఫంక్షన్ లో అయితే క్లీవేజ్ షో చేసి చితక్కొట్టేసింది.
రీసెంట్ గా నాగ్ - కార్తిలతో కలిసి నటించిన ఊపిరి మూవీ తమిళ వెర్షన్ తోఝా ఆడియో వేడుకలో కూడా.. అమ్మడి అందాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. మరోవైపు డిఫరెంట్ డ్రసింగ్ తోనూ ఆకట్టుకుంది. పబ్లిక్ ఫంక్షన్ లో ఎక్స్ పోజింగ్ పై కొన్ని విమర్శలు ఉన్నా.. ఫ్యాషన్ లవర్స్ మాత్రం బాగానే ఎగ్జయిట్ అయ్యారు. ఇప్పుడు తెలుగులో ప్రచారానికి వచ్చేసింది తమన్నా. విడుదలకు మరో నాలుగు రోజులే గడువు ఉండడంతో.. ఇక్కడ కూడా ప్రమోషన్స్ యాక్టివ్ గానే చేస్తోంది.
తాజాగా జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ కు ఫుల్లు సూట్ వేసుకుని హాజరయ్యింది మిల్కీ బ్యూటీ. డార్క్ కలర్ సూట్ ఆమె ఫెయిర్ స్కిన్ కు బాగానే నప్పింది. అందులోంచే కొంత క్లీవేజ్ ని ప్రదర్శించింది. అయితే.. ఇంత హాట్ సమ్మర్ లో హాట్ హాట్ డ్రస్సులు కాకుండా.. మరీ ఇలా ఒళ్లంతా కప్పేసుకున్న సూట్, కోట్ వేసుకొచ్చిందేంటో అనుకున్నారు ఫ్యాషన్ ప్రియులు.