మిల్కీ బ్యూటీ తమన్నాని చూడగానే మోడర్న్ - పోష్ - అల్ట్రా పోష్.. ఇలాంటి ఫీలింగ్సే వస్తాయి. మిల్కీ చేసే కేరక్టర్లు కూడా అందుకు తగినట్లుగానే ఉంటాయి. అడపాదడపా ఏదన్నా డిఫరెంట్ గా ట్రై చేసినా అంతగా ఆకట్టుకున్న సినిమాలు తక్కువే. మరి అలాంటి తమ్మూ.. ఇప్పుడు ఏకంగా డీ గ్లామర్ రోల్ చేసేస్తోంది.
అభినేత్రి అంటూ ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ లో నటిస్తోంది తమన్నా. ప్రభుదేవాకి జంటగా తమ్మూ ఈ సినిమాలో నటిస్తున్నా.. ఇది హీరోయిన్ చుట్టూ తిరిగే స్టోరీనే అని ఇప్పటికే చెప్పేశారు. ఇప్పుడీ మూవీకి చెందిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ దర్శనమిస్తున్నాయి. డీగ్లామర్ రోల్ చేసేందుకు తమన్నా బాగానే కష్టపడిందని అర్ధమవుతూనే ఉంది. పైగా ఫేస్ కి కాసింత బ్లాక్ షేడ్ మేకప్ కూడా వేశారేమో.. కేరక్టర్ కోసం మేకోవర్ చూపించిందని తెలుస్తోంది. పక్కనే ఉన్న ప్రభుదేవా క్లాస్ గానే కనిపిస్తున్నా.. తమ్మూ మాత్రం ఓ పని పిల్ల టైప్ గెటప్ లో ఉంది.
మిల్కీ లాంటి బ్యూటీని ఇలాంటి గెటప్ లో చూడ్డం కొత్తగానే ఉన్నా.. ఇలాంటి కేరక్టర్ అమ్మడికి ఏ మాత్రం సెట్ అవుతుంది, జనాలు ఏ మాత్రం రిసీవ్ చేసుకుంటారన్నదే అసలు డౌట్. ఏదో బాహుబలిలో కాస్త తక్కువ మేకప్ తో బందిపోటు మాదిరి గెటప్ తో కాసేపు కనిపించినా.. జనాలకు గుర్తుంది మాత్రం అమ్మడి గ్లామర్ డోస్ మాత్రమే. మరి ఇప్పుడు తనే లీడ్ రోల్ లో చేస్తున్న అభినేత్రిని.. తమ్మూ ఈ డీగ్లామ్ గెటప్ లో ఎంతవరకూ డీల్ చేస్తుందో చూడాలి.