అందమైన నవ్వు అతివలకు అలంకారం. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా నవ్వితే ఇక ముత్యాలు ఏరుకోవాల్సిందే. ఇదిగో ఇక్కడ అంతందంగా నవ్వులు కురిపిస్తున్న ఈ బ్యూటీ మోము చంద్రబింబాన్నే తలపిస్తోంది.
ఆ నవ్వు చూసిన యువతరం .. అలా నవ్వి గుండెల్ని గుల్ల చేసేయకలా! అంటూ కొంటెగా కామెంట్లు రువ్వుతున్నారు. అదంతా సరే కానీ.. తమన్నాకు ఏ రంగు అంటే ఇష్టం..? తననే అడిగేస్తే ఇదిగో ఈ నావీ బ్లూ అంటూ చాలా చాలా ఇష్టమని తెలిపింది. కలర్ ఫుల్ డ్రెస్సుల్లో కనిపించడం తనకు ఇష్టం. ఇలా బులుగుజిలుగు డిజైనర్ లుక్ లో కనిపించడం ఇంకా ఇంకా ఇష్టం. అందుకే అంతగా ముసిముసిగా నవ్వేస్తోంది.
తమన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. సీటీమార్ రిలీజ్ కి రెడీ అవుతుండగా.. గుర్తుందా శీతాకాలం అనే చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు దటీజ్ మహాలక్ష్మి రిలీజ్ కి రావాల్సి ఉంది. పలు ప్రాజెక్టులో మిల్కీ క్యూలో ఉన్నాయి.