మిల్కీబ్యూటీ తమన్నా పెళ్లి వార్త కొన్ని రోజులుగా నెట్టింట హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏడాది ఆరంభం నుంచి తమన్నా పెళ్లిపై కథనాలు అంతకంకు హీటెక్కిస్తున్నాయి. పెళ్లి కోడుకు వివరాలు బయటకు రాలేదుగానీ..మిల్కీ పెళ్లాడేస్తుంది..పిలల్ని కనేస్తుందంటూ ఒకటే దంపుడు మొదలైంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలవరకూ పెళ్లిపై నిత్యం కథలనాలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
దీంతో తమన్నా అప్పుడున్న పరిస్థితుల్లో సీన్లోకి రాక తప్పలేదు. మీడియా కథనాలకి తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లి విషయంలో తనకు కొన్ని కలలు ఉన్నాయని.. అందరి అమ్మాయిల్లా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని ఉందని రివీల్ చేసింది. కుటుంబ సభ్యుల నుంచి కూడా పెళ్లి విషయంలో ఒత్తిడి మొదలైందని నవ్వేసింది.
అయితే పెళ్లి ఎప్పుడనే నిర్ణయాన్ని మాత్రం తనకే వదిలివేశారని క్లారిటీ ఇచ్చింది. బిజీ షెడ్యూల్స్ కారణంగా పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించే తీరిక లేకపోవడంతో వివాహం గురించి సీరియస్ గా ఆలోచన చేయలేకపోతున్నట్లు తెలిపింది. కేవలం మీడియాలో వస్తోన్న గాపిప్స్ నేపథ్యంలోనే ఈ రకమైన వివరణ ఇచ్చింది.
అయితే తాజాగా అమ్మడి పెళ్లి ముంబైకి చెందని ఓ బడా వ్యాపార వేత్తతో కుదిరినట్లు కథనాలు ఊపందుకున్నాయి. ఇది పెద్దలు కుదర్చిన సంబంధం అని..కుర్రాడు బ్యాక్ గ్రౌండ్ కూడా బాగుండటంతో తమన్నా ఒకే చెప్పిందని కోలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. నిశ్చితార్ధం..పెళ్లి ముహూర్తాలు చూడటమే ఆలస్యమని గట్టిగానే వినిపిస్తుంది.
మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ మరోసారి మిల్కీబ్యూటీ పేరు మాత్రం నెట్టింట ఠారెత్తిపోతుంది. ఏమీ లేనప్పుడే తమన్నా పెళ్లి గురించి వచ్చిన కథనాలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి ఈసారి ఏకంగా ముంబై బిజినెస్ మ్యాన్ తెరపైకి వచ్చాడు? మరి ఇందులో నిజమెంత? ఒకవేళ వాస్తవమే అయితే ఆ బడా వ్యాపార వేత్తు ఎవరు? అన్నది మాత్రం ఆసక్తికరమే.
తమన్నాకి తెలుగు రాష్ర్టాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కుర్రాళ్ల కలల రాణిగా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. అంతటి అందాల రాణి మనువాడే కుర్రాడు ఎవరో? తెలుసుకోవాలి అన్న ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో సహజమే. మరి మిల్కీ బ్యూటీ పెళ్లి చేసుకుని ఎన్ని హృదయాల్ని గాయపరుస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.