ఫోటో స్టోరీ: సెగలుకే సెగలు రేపింది

Update: 2015-10-27 04:47 GMT
త‌డిపొడి త‌ప‌న‌ల బిగువుల య‌వ్వార‌మిది! హాలీవుడ్ సుంద‌రీమ‌ణులకే ఇలాంటిది సాధ్యం అని అనుకున్నాం నిన్న‌టివ‌ర‌కూ. కానీ నేడు ట్రెండ్ మారింది. ఇప్పుడు సౌత్ నుంచి కూడా ఓ శృంగేరి త‌డిపొడి త‌ప‌న‌ల్ని తీర్చేందుకు రెడీ అయ్యింది. పెరిగిన క్రేజును ఇంకా రెట్టింపు చేసుకోవాల‌నుకుందో? అస‌లు మాయ‌మ‌వుతున్న క్రేజును తిరిగి ఒడిసిప‌ట్టుకోవాల‌నుకుందో.. ఇదిగో ఇలా కొత్త‌గా కుర్రాళ్ల‌కు వ‌ల వేసింది. తాప్సీ లింగ‌రీస్ .. యూత్‌ కి మాత్ర‌మే! అన్న‌ట్టు లింగ‌రీలో ఫోజులిచ్చింది. సెగలుకే సెగలు రేపేసిందీ ఢిల్లీ భామ.

చిట్టిపొట్టి నిక్క‌ర్ల స్థానంలో ఇంకా ఇంకా కుదించుకుపోయిన , దేహ‌శిరుల్ని అల్లుకుపోయిన ఈ లింగ‌రీ షో చూస్తుంటే కుర్రాళ్ల‌లో చ‌లిజ్వ‌రం రాకుండా ఉంటుందా?  ఆ బిగువుల్ని మ‌రింత బిగుతుగా మార్చేసిన ఈ అల్ర్టా మోడ్ర‌న్ స్ట‌యిల్‌ ని చూసి ప‌రేషాన్ అవ్వ‌కుండా ఉండ‌గ‌ల‌రా ఎవ‌రైనా?  జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయిలో ఫేమ‌స్ కావాలంటే ఆమాత్రం డోస్ ప‌డాల్సిందే! అందుకే ఇలా లింగ‌రీలో తాప్సీ స్పెష‌ల్ షో. ప్ర‌ఖ్యాత జీక్యూ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ పై ద‌ర్శ‌న‌మిచ్చిందిలా!
Tags:    

Similar News