ఏళ్లకేళ్లు ప్రయత్నించాక ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్నుకు ఇప్పటికి కెరీర్ సరైన దారిలో పడింది. గ్లామర్ డాల్ నుంచి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ వరకూ రకరకాల ప్రయత్నాలు చేసినా రాని క్రేజ్.. ఓ హారర్ మూవీలో ఇచ్చిన పెర్ఫామెన్స్ తో సంపాదించి.. ఎంచక్కా బాలీవుడ్ రైల్ ఎక్కేసింది. పింక్ లాంటి మూవీలో అమితాబ్ పక్కన నటించి కూడా.. తన యాక్టింగ్ కు మార్కులు వేయించుకుందంటే.. తాప్సీ ట్యాలెంట్ ఏ రేంజ్ లో ఇంప్రూవ్ అయిందో అర్ధమవుతుంది.
ఈ క్రేజ్ ని ఇక్కడితో సరిపెట్టేసుకునే ఆలోచనలు ఏవీ ఢిల్లీ బ్యూటీకి లేవు. చాలా జాగ్రత్తగా కెరీర్ ప్లానింగ్ చేసుకుంటోంది. మధ్యమధ్యలో ఫోటో షూట్స్ చేస్తూ హంగామా అయితే మామూలే. కానీ గతంలోమాదిరిగా అందాలు ఆరబోయడం ఒక్కడే అమ్మడి ఫోటో షూట్స్ లో కనిపించడం లేదు. రీసెంట్ గా గ్రేజియాఇండియాకు కోసం చేసిన ఫోటో షూట్ లో అయితే.. టైట్ ఫిట్స్ వేసుకుని ఒంపుసొంపుల తీరును మాత్రమే చూపించింది. పైన రెడ్ కలర్ టవల్ ని వయ్యారంగా పట్టుకుని.. అప్పుడే నిద్దర లేచిన బ్యూటీ మాదిరిగా బద్ధకంగా పోజులు ఇచ్చింది.
అయితే.. అమ్మడి కళ్లలో కాన్ఫిడెన్స్ చూపిస్తుంటే మాత్రం.. ముచ్చట వేయాల్సిందే. ప్రస్తుతం రానాతో ఘాజీ మూవీతో పాటు ఓ హారర్ మూవీలో టైటిల్ రోల్ చేయడానికి కూడా యాక్సెప్ట్ చేసింది తాప్సీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/