తెలుగు టీవీ నటి ప్రశాంతి తనపై వీరంగం సృష్టించిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. . ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ - కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ను చూసేందుకు నటి ప్రశాంతి తన ఐదుగురు స్నేహితులతో కలిసి వెళ్లారని - తాను వారి పక్కనే చూడడానికి వెళ్లగా వారు అడ్డుకున్నారని ఆరోపించాడు. ఆమె పక్కనే మ్యాచ్ చూడడానికి వచ్చిన తన పట్ల అసభ్యంగా - దూకుడుగా ప్రవర్తించి న్యూసెన్స్ సృష్టించారని అతడు ఫిర్యాదు చేశాడు..
ప్రశాంతి వీరంగం చూసిన వ్యక్తి అనంతరం ఆమెపై - ఆమె సహకరించిన ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాదితుడు. తనను మ్యాచ్ చూడకుండా నానా రకాలుగా హింసాచారని హేళన చేశారని - తోసేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు పోలీసులు ప్రశాంతితో పాటు మిగతా ఐదుగురిపై ఐపీసీ 341 -188 - 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీని పై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.