కోలీవుడ్ సూపర్ స్టార్ తల అజిత్ - స్టార్ మేకర్ హెచ్. వినోథ్ హ్యాట్రిక్ పై కన్నేసి దూసుకుపోతున్నారు. `నిర్కొండ పార్వై`..`వలిమై` తర్వాత తల మరో ఆలోచన లేకుండా 61వ చిత్రానికి వినోథ్ ని లాక్ చేసి ముందుకెళ్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ ద్వయం మరోసారి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తోనే ప్రేక్షకుల్ని మెప్పించడానికి రెడీ అవుతున్నారు.
మెజార్టీ పార్ట్ షూటింగ్ ఎక్కువగా ఆర్ .ఎఫ్. సీలో చేస్తున్నారు. ప్రత్యేకంగా స్టూడియోలో ఖరీదైన సెట్లు నిర్మించి షూటింగ్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో మరింత తెలుగుదనం జోడిస్తున్నారా? అంటే అవుననే వినిపిస్తుంది. అజిత్ కి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలోనే గత సినిమా `వలిమై` లో విలన్ పాత్రకి యింగ్ హీరో కార్తికేయ గుమ్మడి కొండని తీసుకున్నారు.
బైక్ రేసింగ్ మూవీ నేపథ్యం కాబట్టి యంగ్ హీరోతో తన ఇమేజ్ ని..ఎనర్జీని పక్కాగా మ్యాచ్ చేయగలగ్గుతాడని కార్తికేయని తీసుకున్నారు. తెలుగులో సినిమా భారీ విజయం సాధించినప్పటికీ కొంత వరకూ యంగ్ హీరో ఇమేజ్ వర్కౌట్ అయింది. అజిత్ అంచనాల్ని నిలబెట్టగలిగాడు. ఆ సినిమాతో యువ నటుడికి కోలీవుడ్ లో మంచి పేరొచ్చింది.
ఈ నేపథ్యంలో మరోసారి 61వ చిత్రం కోసం ఓ టాలీవుడ్ యువ నటుడ్ని దింపుతున్నారా? అంటే అవుననే వినిపిస్తుంది. అతను ఎవరో కాదు అజయ్. ఈ యువ నటుడు తెలుగు..తమిళ్..కన్నడ భాషల్లో చాలా సినిమాలు చేసాడు. `విక్రమార్కుడు` లాంటి సినిమాలో దిట్లా పాత్రతో నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. ఎన్నో డిఫరెంట్ రోల్స్ లోనూ మెప్పించాడు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. వాస్తవానికి అజయ్ హీరో మెటీరియల్ . కానీ అతనికి తగ్గ పాత్రలు దక్కక్కపోవడంతో వెనుకబడ్డాడు. రాజమౌళి లాంటి వారు ఎంకరేజ్ చేసినా తర్వాత తరం దర్శకులు అజయ్ లో ప్రతిభను గుర్తించలేకపోయారు. ఇప్పుడా బాధ్యతను అజిత్ తీసుకున్నట్లు సమాచారం.
తన 61వ చిత్రంలో అజయ్ కి కీలక మైన పాత్ర ఆఫర్ చేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. హీరో పాత్రకి ధీటుగా అజయ్ తో విలన్ పాత్ర చేయిస్తున్నట్లు వినిపిస్తుంది. ఇదే నిజమైతే? అజయ్ ఎంట్రీతో రెండు రకాలుగా అజిత్ చిత్రానికి కలిసిరానుంది. తెలుగులో పేరున్న నటుడు. అతనంటే తెలియని ప్రేక్షకుడు లేడు. పేరున్న నటుడు. మార్కెట్ పరంగానూ ఎంతో కొంత కలిసొచ్చే అవకాశం ఉంది.
ఇలా రెండు కోణాల్లో ఆలోచించి అజయ్ ని బరిలోకి దించుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన్న తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రష్మిక టాలీవుడ్ లో కేజీ బ్యూటీగా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? అన్నది తేలాలి. ఈ చిత్రాన్ని బోనీ కపూర్- జి.స్టూడియోస్ సంస్థ తో కలిసి నిర్మిస్తున్నారు.