శ్రీలంకన్ బ్యూటి జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు తన హాట్నెస్ తో బాలీవుడ్ హృదయాలను కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. అమ్మడు తన అందచందాలతో పిచ్చెత్తించడం అనే పనిని చాలా సీరియస్ గా తీసుకుంది. అయితే అలాంటి అందాన్ని మెయిన్టయిన్ చేయాలంటే ఎంత కష్టపడాలో తెలుసా?
అదిగో అక్కడ చూడండి. జిమ్ లో రకరకాల విన్యాసాలు చేస్తూ జాక్వెలైన్ ఆ రేంజులో స్ర్టెచ్చింగ్ చేస్తోంది. అసలు ఆ లెవెల్లో కాళ్లను సాగతీయాలంటే ఖచ్చితంగా చాలా కష్టపడాలి. అందుకే పైలేట్స్.. ఏరియల్ సిల్క్.. వంటి రకరకాలు జిమ్మింగ్ సెషన్లలో అమ్మడు తరుచూ పాల్గొంటూ ఉంటుంది. ఎప్పుడూ స్విమ్మింగ్ చేయడం ఈమెకు ఒక అలవాట. రోజూ వ్యాయామం.. సరైన డైట్.. ఇవి రెండు ఉంటే చాలు హ్యాపీగా ఉంటాం.. అప్పుడు అందం దానంతటదే తన్నుకొస్తుంది అనే ఫిలాసఫీలో బ్రతికేస్తుందట జాక్వెలైన్.
ఇకపోతే ఈ అందాలన్ని చూస్తున్న కుర్రాళ్ళు మాత్రం.. ఆ ఒంపుసొంపులేంటి.. అవి అసలు కాళ్ళేనా అంటూ నోరెళ్లబెడుతుంటారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/