పెదవి ముద్దులు..ఇంటిమేంట్ సన్నివేశాలు సహజం. సీన్ డిమాండ్ చేస్తే ఎన్ని సినిమాల్లోనైనా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించాల్సిందే. ముద్దుసీన్లలో నటించను..రొమాంటిక్ సన్నివేశాలు పడవు అంటే మేకర్స్ ఒప్పుకోరు. ఈ విషయంలో హీరోయిన్లు అందరూ ఒకేలా ఉండాలని కాదు. ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం.
వాళ్ల కమిట్ మెంట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ కాలంలో అయితే నిబంధనలు విధించుకుని మేకప్ వేసుకుందంటే? చాలా వేగంగా ప్యాకప్ చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఓ హీరోయిన్ మనోగతాన్ని..వర్తమానాన్ని..భవిష్యత్ ని విశ్లేషిస్తే గమ్మతైన విషయాలే తెలుస్తున్నాయి.
పక్క రాష్ర్టానికి చెందిన ఓ భామ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. అందులో హీరోయిన్-హీరో మధ్య పెదవి ముద్దులు ఓ రేంజ్ లో హైలైట్ అయ్యాయి. అలా మొదటి సక్సెస్ తో వరుసగా నాలుగైదు సినిమాలు చేసింది. అవి పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే వాటిలోనూ లిప్ లాక్ సీన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ భామ చేసిన ఓ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది.
ఇందులో హద్దులు మీరిన ముద్దులున్నాయి. క్రియేటివ్ మేకర్ ఆ విషయంలో హీరోయిన్ ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో అలా చేసుకుని తనకి కావాల్సిన అవుట్ ఫుట్ రాబట్టుకున్నారు. అయితే తదుపరి నటించే సినిమాల్లో నూ మేకర్స్ లిప్ లాక్ సీన్లలో కచ్చితంగా నటించాలని..అవి వాస్తవికంగా ఉండాలని కోరారుట. అందుకు సదరు భామామని నో వే అనేసిందిట.
పెదవి ముద్దులే తనతో పనిగా పెట్టుకుని సినిమాలు చేయించుకుంటున్నారా? అన్న సందేహం అభామకి తట్టిందో ఏమోగానీ లిప్ లాక్ సన్నివేశాల్లో నటించే ప్రశక్తే లేదని తాజాగా తేల్చేసిందిట. మరి ఎందుకు ఇలా రిజెక్ట్ చేసినట్లు? అంటే ఓ బలమైన కారణాన్నే బయట పెట్టిందిట. వరుసగా పెదవి ముద్దులు ఇచ్చుకుంటూ పోతే కిస్సింగ్ స్టార్ అనే ముద్ద వేసేస్తారు? అన్న భయంతోనే వచ్చి న అవకాశాల్ని వదులుకుందని టాక్ వినిపిస్తోంది.
అంటే ఈ భామ సోషల్ జనాల్ని చూసి వెనకడుగ వేస్తుంది అన్న కారణంగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో లిప్ లాక్ హీరోయిన్లను నెట్టింట ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారో తెలిసిందే. వాళ్ల దాడిని తట్టుకోలేకనే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది ఆ హీరోయిన్. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? అన్నది అతి త్వరలోనే రివీల్ అవుతుంది.