మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం 2 ను ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కాస్త ఆలస్యంగా హిందీ రీమేక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోగా నటించిన అజయ్ దేవగన్ తో పాటు హీరోయిన్ శ్రియ మరియు కీలక పాత్రలో నటించిన టబు సందడి చేస్తున్నారు.
సినిమా యొక్క ప్రత్యేక ప్రీమియర్ షో కు పెద్ద ఎత్తున తారలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా అజయ్ దేవగన్ తన భార్య కాజోల్ తో హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఫొటోలకు ఫోజు ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతే కాకుండా ప్రీమియర్ షో కు శ్రియ మరియు ఆమె భర్త కూడా హాజరు అయ్యారు.
వారి యొక్క కిస్ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో పలు సార్లు శ్రియ మరియు ఆండ్రూ ముద్దు పెట్టుకున్న ఫోటోలు మనం చూశాం. కానీ ఈసారి సినిమా ప్రీమియర్ షో కు హాజరు అయిన సందర్భంగా ఇలా లిప్ కిస్ పెట్టుకోవడం చూస్తే వీరు హాలీవుడ్ వారిని మించి పోతున్నారుగా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
అంత మంది మీడియా ముందు మరియు ఎంతో మంది సినీ ప్రముఖులు ఉన్న సమయంలో ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటీ అన్నట్లుగా కొందరు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయమై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దృశ్యం 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వీరి ముద్దు దృశ్యం భలే ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హీరోయిన్ గా శ్రియ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అయ్యింది. అయినా కూడా ఏమాత్రం అందం తగ్గలేదు. పైగా మరింత అందాల ఆరబోత ఈ మధ్య కాలంలో చేస్తోంది. వరుసగా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. మరోసారి ఈఫోటోతో వైరల్ అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.