బోల్డ్ గా అందాలు ఆరబోసే మేఘనా నాయుడుకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఆమె ఇంటిని దొంగలు దోచేశారు. ఆ దొంగలెవరో కాదు... ఆమె ఇంట్లో అద్దెకు దిగిన వాళ్లే. ఇక దారుణమైన విషయం ఏంటంటే... ఇంట్లో ఉన్న ఆమె సాక్సులు, లో దుస్తులు కూడా వదలకుండా పట్టుకెళ్లిపోయాడు ఆ దొంగలు. దీంతో ఫేస్‌బుక్‌లో జరిగినవిషయం మొత్తం వివరించి.. ఆ దొంగల ఫోటోలు కూడా పోస్టు చేసింది.
మేఘనా నాయుడుకు గోవాలో ఒక ఇల్లు ఉంది. దానికి గార్డియన్ ఒక మహిళను ఉంచింది. ఆమె ఆ ఇంటిని అద్దెకు ఇచ్చి... అద్దె డబ్బులను మేఘనా నాయుడుకే ఇచ్చేస్తుంది. ఆ ఇంట్లో దిగిన జంట... తాము న్యూజిలాండ్‌లో ఉంటామని... సొంతూరు ముంబై అని చెప్పారు. పని మీద గోవా వచ్చామని చెప్పారు. కొన్ని నెలలు ఉన్న తరువాత... కనీసం అద్దె డబ్బులు కూడా చెల్లించలేదు. గోవా ఇంట్లో మేఘనా తన వస్తువులను ఒక గదిలో భద్రపరుచుకుంది. ఆ వస్తువులన్నీంటినీ ఆ జంట ఎత్తుకుపోయింది. చివరికి అండర్‌వేర్‌లతో సహా. అంతేకాదు ఆ ఇంటికి గార్డియన్‌గా ఉన్న మహిళ దగ్గర 85000 రూపాయలు కూడా తీసుకుంది. ఆమె కొడుకుని న్యూజిలాండ్ తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిది. రాత్రికి రాత్రే ఆ ఫ్లాటు నుంచి ఉడాయించింది.
మేఘనాకు విషయం తెలిసి తన బాధనంతా ఫేస్ బుక్ లో చెప్పుకొచ్చింది. ఆ దొంగ జంట ఫోటోను కూడా పోస్టు చేసి వీరెక్కడున్నా... పోలీసులకు సమాచారం అందించమని కోరింది. వీరు గోవాలో పలువురిని మోసం చేసినట్టు చెప్పింది. వారు ఇచ్చిన ఆధార్‌కార్డు కూడా బోగస్ అని చెప్పింది. విలువైన వస్తువులు దోచుకెళ్లారంటే అర్థముంది.... మరీ సాక్సులు, లో దుస్తులు ఏం చేసుకుంటుందో ఆ జంట.