సినిమా ఇండస్ట్రీలో హీరోల మద్య ఈగోలు అనేవి చాలా కామన్ గా ఉంటాయి. ఏ భాష సినిమా పరిశ్రమ అయినా కూడా ఈగోలు అనేవి ఉంటాయి. పైకి ఫ్రెండ్లీగా కనిపిస్తున్నా కూడా ఒకరపై ఒకరు ఆదిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎంతో మంది స్టార్స్ మద్య విభేదాలు ఉన్న విషయం అందరికి తెల్సిందే.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మరియు సన్నీ డియోల్ లు 16 ఏళ్ల పాటు మాట్లాడుకోలేదట. ఇద్దరి మద్య డైరెక్ట్ గా గొడవ ఏమీ లేదు. కాని షారుఖ్ ఖాన్ తో మాట్లాడేందుకు సన్నీ డియోల్ ఆసక్తి చూపించలేదట. కొన్నాళ్ల పాటు ఎదురు పడకుండా ఉండేవాట. కొన్ని సార్లు ఎదుర పడ్డా కూడా మాట్లాడకుండా ఉండేవాడట. అలా 16 ఏళ్ల పాటు గడిచి పోయిందని సన్నీ డియోల్ పేర్కొన్నాడు.
వీరిద్దరి కాంబినేషనల్ఓ 1993 లో డర్ సినిమా వచ్చింది. ఆ సినిమాలో హీరోగా సన్నీ డియోల్ నటించాడు. ఇక విలన్ పాత్రలో షారుఖ్ ఖాన్ నటించాడు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే హీరో సన్నీ డియోల్ కంటే విలన్ పాత్రలో నటించిన షారుఖ్ ఖాన్ కు మంచి పేరు వచ్చింది.
దర్శకుడు యశ్ చోప్రా అనూహ్యంగా హీరో పాత్ర కంటే విలన్ పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంతో పాటు కథ విషయంలో కూడా విలన్ కే ఎక్కువ మద్దతుగా ఉండటం వల్ల ఆ సినిమా విడుదలద అయిన తర్వాత సన్నీ డియోల్ కంటే షారుఖ్ ఖాన్ కు ఎక్కువ స్టార్ డమ్ దక్కింది. షారుఖ్ ఆ సినిమా వల్ల స్టార్ అవ్వగా అప్పటికే స్టార్ అయిన సన్నీ డియోల్ ఆ సినిమా వల్ల డౌన్ ఫాల్ మొదలు అయ్యింది.
హీరో అయిన సన్నీడియోల్ ను క్లైమాక్స్ లో విలన్ షారుఖ్ కొట్టే సన్నివేశం ఉంటుంది. ఆర్మీ ఆఫీసర్ అయిన హీరోను ఎలా ఒక విలన్ కొడతాడు అంటూ దర్శకుడితో సన్నీ డియోల్ అప్పట్లో గొడవ పడ్డాడట. క్లైమాన్స్ ను మార్చాల్సిందే అంటూ సన్నీ డియోల్ పట్టుబట్టాడట. అయినా కూడా షారుఖ్ కు అనుకూలంగానే క్లైమాక్స్ ను దర్శకుడు డిజైన్ చేశాడు.
దాంతో అప్పటి నుండి దర్శకుడు మరియు షారుఖ్ లపై సన్నీ డియోల్ గొడవ లేకున్నా కూడా మాట్లాడలేదు. ఇద్దరిని ఆ తర్వాత ఎక్కువ సందర్బాల్లో కలిసింది కూడా లేదు. ఈ విషయాన్ని స్వయంగా సన్నీ డియోల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.