బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ తన ప్రతి సినిమాలో కూడా రిస్కీ ఫైట్స్ ఉండేలా చూసుకుంటాడు. ఆయన అభిమానులు ఖచ్చితంగా భారీ యాక్షన్ సన్నివేశాలు కోరుకుంటున్నారు. కనుక ఆయన తన ప్రతి సినిమాలో కూడా హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న సినిమా గణపత్ పార్ట్ 1 సెట్స్ మీద ఉంది.
ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ కి జోడీగా దిషా పటాని నటిస్తుంది. ఆఫ్ స్క్రీన్ లవర్స్ అయిన ఈ ఇద్దరు ఆన్ స్క్రీన్ జోడీ కడుతుండటంతో ఈ సినిమాపై క్రేజ్ పెరిగింది. వికాస్ బహ్ల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను జాకీ భగ్నాని, వశు భగ్నాని, దీప్షికా దేశ్ ముఖ్ నిర్మిస్తున్నారు.
యూకేలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ లో తన కటికి చిన్న దాయమైనట్టు ఇన్ స్టాగ్రాం స్టోరీలో తెలిపాడు టైగర్ ష్రాఫ్. తనకు తగిలిన దెబ్బ గురించి ఇన్ స్టా గ్రాం లో షేర్ చేస్తూ షిట్ హ్యాపెన్స్.. గణపత్ ఫైనల్ కౌంట్ డౌన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు టైగర్ ష్రాఫ్.
ఇక సినిమా విషయానికి వస్తే సిన్మాను 2022 డిసెంబర్ లో పార్ట్ 1 ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. యాక్షన్ స్టంట్స్ తో అలరించే టైగర్ ష్రాఫ్ సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టివ్ గా ఉంటాడు. గణపత్ పార్ట్ 1 సినిమాలో చిన్నపాటి యాక్షన్ సీన్ ను తన అభిమానుల కోసం షేర్ చేశాడు టైగర్ ష్రాఫ్.